Shazahn Padamsee : ఆరెంజ్ లో ‘రూబా’ గా చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎంత హాట్ గా మారిందో చూస్తే మెంటలెక్కిపోతారు

- Advertisement -

Shazahn Padamsee : కొంతమంది హీరోయిన్స్ కి క్రేజ్ మరియు పాపులారిటీ రావాలంటే పది , ఇరవై సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.స్టార్ హీరోలందరితో కలిసి నటించాల్సిన అవసరం కూడా లేదు, చిన్న పాత్ర అయినా చిరకాలం గుర్తుండిపోయ్యేలా ఉండాలి.ఆ అమ్మాయిని చూస్తే ఆ పాత్ర మాత్రమే గుర్తుకురావాలి.అలా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కేవలం ఒక్క సినిమాతోనే క్రేజ్ సంపాదిమ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు షాజన్ పదాంసీ.

Shazahn Padamsee
Shazahn Padamsee

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూడవ సినిమా ‘ఆరెంజ్’ లో ఈమె ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలకమైన ఎపిసోడ్ లో రుబా అనే పాత్రలో కనిపిస్తుంది.సినిమా మొత్తానికి హైలైట్ అయినా ఈ ఎపిసోడ్ లో నటించినందుకు గాను షాజన్ పదాంసీ కి అద్భుతమైన పేరు వచ్చింది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ, రీ రిలీజ్ లో మాత్రం సరికొత్త రికార్డ్స్ నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది.

Shazahn Padamsee Photos

అయితే ఈ సినిమాకి ముందే ఆమె హిందీ లో ఒక సినిమా మరియు తమిళం లో ఒక సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు, ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆమెకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారా ఆమెకి వచ్చిన గుర్తింపు తో బాలీవుడ్ లో ఏకంగా హౌస్ ఫుల్ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

- Advertisement -
Shazahn Padamsee Photos

ఆ తర్వాత తెలుగులో రామ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘మసాలా’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత 2015 వ సంవత్సరం లో ‘సాలిడ్ పీటెల్స్’ అనే చిత్రం లో నటించి నటనకి దూరం అయ్యింది. ప్రస్తుతం ఈమె సూపర్ ఢమాల్ అనే టీవీ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here