Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీ తలరాతని మార్చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టి, మేకింగ్ విషయం లో మన తెలుగు సినిమాకి హాలీవుడ్ స్థాయి ఉందని నిరూపించిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత మన ఇండియాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. కానీ ఒక్క...
Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారిక కొణిదెల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమెకి పెళ్లి అవ్వడం, దురదృష్టం కొద్దీ వైవాహిక బంధానికి మధ్యలోనే తెంచేయడం వంటివి జరిగాయి. అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా నిర్మాతగా ఇది వరకు ఆమె పలు...
Kiara Advani : సౌత్ ఇండియా లో రాజమౌళి తో సమానంగా అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకులలో ఒకరు శంకర్. ఈయన మనం పుట్టకముందు నుండే పాన్ ఇండియన్ డైరెక్టర్. అప్పట్లోనే ముందు తరం ఆడియన్స్ ఆలోచనలకూ తగ్గట్టుగా మోస్ట్ అడ్వాన్స్ గా ఆయన సినిమాలు ఉంటాయి. అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరిగా ఇన్నాళ్లు కొనసాగిన శంకర్ రీసెంట్...
Game Changer #RRR వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న చిత్రం 'గేమ్ చేంజర్'. #RRR మూవీ షూటింగ్ అయిపోయిన రెండు మూడు రోజులకే రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన ఈ సినిమా, మధ్యలో శంకర్ ఇండియన్ 2...
Upasana Konidela : అపోలో హాస్పిటల్స్ చైర్మైన్ గా, రామ్ చరణ్ భార్య గా ఉపాసన కొణిదెల కి ఒక మంచి ఇమేజి ఉంది. సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉండే అమ్మాయిగా కనిపించే ఉపాసన, ఇది వరకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి జనాల్లో చైతన్యం తెచ్చేందుకు ఎంతో శ్రమించింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో...
Ram Chanra - Allu Arjun : మన టాలీవుడ్ నుండి టాప్ 3 పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కచ్చితంగా ఉంటుంది. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ని కేవలం రెండు మూడు సినిమాలతోనే దక్కించుకున్నాడు. మిగిలిన స్టార్...