OTT Releases : ఈ వారం ఓటిటిలో సందడి చెయ్యనున్న సినిమాలు ఇవే..

- Advertisement -

OTT Releases : ప్రస్తుతం పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో పాటు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంటున్నాయి.. అదే విధంగా ఓటిటిలో కూడా విడుదలై మంచి ఫలితాలను అందుకుంటున్నాయి.. అందుకు ఉదాహరణ బలగం సినిమా… థియేటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించుకుని.. మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇటు ఓటీటీలోనూ మంచి వ్యూస్ అందుకుంటుంది. ఇక ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు సూపర్ హిట్ చిత్రాలు.. ఆసక్తికర వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Releases
OTT Releases

50 రోజుల థ్రియేట్రికల్ రన్ టైమ్ పూర్తి చేసుకుని ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నారు. మరీ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవో ఒక లుక్ వేద్దాంరండి..

ott releases

యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఆల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మోహబ్బత్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మార్చి 31న స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ కాపీ క్యాట్ కిల్లర్ ఏప్రిల్ 1న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే హాలీవుడ్ మూవీ వార్ సైలర్, ఫైండింగ్ యు రిలీజ్ కానున్నాయి..

- Advertisement -

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

Hot Star
Hot Star


సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు మూవీ.. మార్చి 30న స్ట్రీమింగ్
డూగీ కమెలో హా .. వెబ్ సిరీస్.. మార్చి 31న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది..

సన్ నెక్ట్స్..

Sun nxt


ప్రభుదేవా నటించిన భగీరా .. మార్చి 31న రిలీజ్.
మొత్తానికి ఈ వారం అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
ఇక జీ 5..

zee5


జయం రవి హీరోగా నటించిన అగిలన్ (తమిళ్).. మార్చి 31న రిలీజ్.
శివ కుమార్ నటించిన అయోతి (తమిళ్).. మార్టి 31న స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

ఆహా ఓటీటీ..

aha

గోదారి.. డాక్యుమెంటరీ సిరీస్.. మార్చి 31న స్ట్రీమింగ్.
సత్తిగాని రెండు ఎకరాలు.. వెబ్ మూవీ.. ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ అవుతుంది..

ఈ వారంతో పోలిస్తే గత వారం ఎక్కువ సినిమాలు విడుదల అయ్యాయని టాక్..ఇక ఈ సినిమాలు ఓటిటిలో ఎలాంటి టాక్ ను అందుకుంటాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here