Venkatesh Daggubati : ఓరి నాయనో..పబ్లిక్ లోనే సె**.. ఇంతలా దిగజారావేంటి వెంకీ?

- Advertisement -

Venkatesh Daggubati : సినీ ఇండస్ట్రీలో దగ్గుపాటి ఫ్యామిలికి ఒక గౌరవం ఉంది.. సినిమాల్లో నటించడం, నిర్మించడంలో వారి తర్వాతే ఎవరైనా.. అలాంటి వారి పరువును హీరో దగ్గుపాటి వెంకటేష్ తీసేసాడు.. 35 ఏళ్లుగా సినిమా ఫీల్డ్ లో ఉంది, 62 ఏళ్ళ వయసు ఉన్న వెంకటేష్కి ఒక్కసారిగా ఏమైంది అని అయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. చాల రోజులుగా ఇండస్ట్రీ లో ఒక్క వెంకీ మాత్రమే తన వయసుకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు అని అందరి హీరోలకు ఒక ఉదాహరణ వేలెత్తి చూపాం..అలాంటి వెంకీ ఇప్పుడు పబ్లిక్ లోనే ఒక్కమాట అనేసి పరువుపోగొట్టుకున్నాడు.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం పబ్లిక్ లోనే సె** అని వాడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు..

Venkatesh Daggubati
Venkatesh Daggubati

అస్సలు విషయానికొస్తే.. రానా నాయుడు వెబ్ సిరీస్. అన్న కొడుకు రానా తాను కలిసి చేసిన ఈ సిరీస్ లో లెక్కలేనన్ని భూతులు ఉన్నాయ్.మూడు దశాబ్దాలుగా ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్న ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంత దారుణమైన భూతు పదాలను ఎలా ఎంకరేజ్ చేసాడో అర్ధం కాలేదు. పైగా ఇందులో కొడుకు పాత్రలో రానా నటించాడు. రానా సంగతి కాసేపు పక్కన పెడితే వెంకీ కి ఉన్నపళంగా ఇలాంటి ఒక భూతు సిరీస్ చేయాల్సిన అవసరం ఏమచ్చిందో అర్ధం కావడం లేదు. సిరీస్ విడుదల అవ్వగానే వెంకటేష్, రానా పై ఉన్న సదభిప్రాయం తో మంచి గా రివ్యూ లు ఇచ్చిన సగటు వెంకటేష్ అభిమానులకు మాత్రం ఇది ఎక్కకపోవచ్చు..

Victory Venkatesh
Victory Venkatesh

ఆయన మాట్లాడిన మాటలు మరీ దారుణంగా ఉన్నాయి.కుటుంబం తో కలిసి ఈ సిరీస్ ని చూడటం జరిగే పని కాదు. ఇప్పటికే టాలీవుడ్ లో అన్ని సినిమాలను తెలుగు లో తీసి పాన్ ఇండియా పేరు తో హిందీ లో వదులుతున్నారు. కానీ ఈ సిరీస్ విషయానికి వస్తే హిందీ లో తీసి తెలుగు లో విడుదల చేసినట్టుగా అనిపించింది. హిందీ మార్కెట్ ని గ్రాబ్ చేయాలంటే ఒక్క సిరీస్ తో ఏమైపోతుంది. కావాలంటే డబ్బులకు కొదవేముంది. మంచి సినిమా తీయచ్చు కదా. రే డోనోవన్ అనే ఇంగ్లీష్ సిరీస్ కి ఇది ఆఫీసియల్ రీమేక్ గా తెలుస్తుంది.. దీనికి రెండో సీజన్ కూడా సినిమా రాబోతుంది..ఇక ప్రమోషన్ ఇంటర్వ్యూ లు ఇస్తున్న రానా, వెంకీ ఏకంగా మా సిరీస్ ని చూడద్దు అని కూడా చెప్తున్నారు. ఏంటో కానీ మొత్తంగా ఈ సిరీస్ ద్వారా రానాకు పోయేది లేదా వచ్చేది ఏమి లేదు.. కానీ దగ్గుపాటి వెంకటేష్ మాత్రం అభిమానుల్లో పరువు పోగొట్టుకుంటున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here