Glamour Actresses : బట్టలు లేకుండా నగ్నంగా నటించిన ఇండియన్ హీరోయిన్స్ వీళ్ళే!

- Advertisement -

Glamour Actresses : ఒకప్పుడు మన ఇండియన్ సినిమాలలో ముద్దు సన్నివేశాలలో కూడా నటించడానికి కాస్త ముందు వెనుక ఆలోచించే వారు.కానీ కాలం మారుతున్న కొద్దీ శృంగార సన్నివేశాల్లో కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు హీరోలు/ హీరోయిన్లు.హాలీవుడ్ తరహా లో మన ఇండియా లో కూడా ఇప్పుడు అడల్ట్ కంటెంట్ బాగా ఎక్కువ అయిపోయింది.అయితే ఇప్పటి వరకు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అసలు బట్టలు లేకుండా పూర్తిస్థాయి న్యూడ్ లుక్ లో నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

1 ) దీప సాహి :

1993 వ సంవత్సరం లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘మాయ మేమ్ సాబ్’ అనే సూపర్ హిట్ చిత్రం లో దీప సాహి కొన్ని సన్నివేశాల్లో షారుఖ్ ఖాన్ తో కలిసి నగ్నంగా నటించాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించేసింది.ఆ రోజుల్లో కేవలం ఈ సన్నివేశాల కోసం థియేటర్స్ కి క్యూ కట్టిన ఆడియన్స్ ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.

- Advertisement -

2) మందాకినీ :

1980 దశకం లో బాలీవుడ్ ఆడియన్స్ ని తన అందచందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన హీరోయిన్ ‘మందాకినీ‘.పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశం లో నటించడానికైనా సిద్దపడే ఈమె తన రెండవ సినిమా ‘రామ్ తేరి గంగ మైలి’ అనే చిత్రం హీరో రాజీవ్ కపూర్ తో కలిసి నగ్న సన్నివేశాల్లో నటించడానికి సిద్దపడింది.ఆ రోజుల్లో ఈ సన్నివేశాలు సెన్సేషన్ అయ్యాయి.

3 ) సీమా రెహ్మాణి :

హాట్ హీరోయిన్ గా ఈమెకి ఆరోజుల్లో యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.చేసింది అతి తక్కువ సినిమాలే అయినా, ప్రేక్షకులకు గుర్తుండిపోయ్యే పాత్రలు పోషిస్తూ వచ్చింది.ఈమె 2005 వ సంవత్సరం లో ‘సిన్స్’ అనే సినిమా హీరోయిన్ గా నటించింది.హిందీ తో పాటుగా ఒకేసారి ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిన ఈ చిత్రం లో ఈమె శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది.

4 ) సిమి గారేవాల్ :

1970 వ సంవత్సరం బాలీవుడ్ లో ‘మేరా నామ్ జోకర్’ అనే సినిమా విడుదలై సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇందులో హీరో గా రాజ్ కపూర్ నటించగా సిమి గారేవాల్ హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం లో ఆమె ఒక సన్నివేశం లో న్యూడ్ గా కనిపించి ఆరోజుల్లో అందరిని షాక్ కి గురి చేసింది.విచిత్రం ఏమిటంటే ఈ సినిమాని అప్పట్లో కేవలం యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూశారట.

5 ) జీనత్ అమన్ :

అప్పటి స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఈమె నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తునే మరోపక్క గ్లామర్ రోల్స్ లో కూడా అద్భుతంగా నటించేది.ఈమె ‘సత్యం శివమ్ సుందరం’ అనే సూపర్ హిట్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.ఆరోజుల్లో ఈమె ఈ సినిమాలో ఒక రొమాన్స్ సన్నివేశాల్లో నటించింది.అందులో కొన్ని నగ్న సన్నివేశాలు కూడా ఉన్నాయి

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here