మెగా డాటర్ Niharika పై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

- Advertisement -

Niharika మెగా డాటర్ నిహారిక గురించి అందరికి తెలుసు.. మెగా ఫ్యామిలి నుంచి మొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమాతో నటన పరంగా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత రెండు మూడు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చెయ్యలేదు.. ఇక లవ్, రిలేషన్ అంటూ వార్తలు రావడంతో పెళ్లి చేసాడు నాగబాబు.. అయితే విడాకులు తీసుకోబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు నిహారిక పోస్ట్ లు చర్చనీయాంశంగా మారాయి మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది…

Niharika
Niharika

నిహారిక వ్యక్తిగత వివాదాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య పబ్ వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత పోలీసులు నిహారికకు క్లీన్ చిట్ ఇవ్వడం లాంటి న్యూస్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా నిహారిక 2020లో చైతన్యని వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.నిహారిక సోషల్ మీడియాలో చాలా కాలంగా చైతన్య గురించి ప్రస్తావన లేదు. అలాగే చైతన్య కూడా తన సోషల్ మీడియా నుంచి నిహారిక ఫొటోస్ డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో వీరిద్దరూ విడాకుల వైపు వెళుతున్నారనే అనే షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి..

ఈ నేపథ్యంలో నిహారిక సోషల్ మీడియా పోస్ట్ లపై అందరి దృష్టి పడింది. నిహారిక జిమ్ వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ ని కాపాడుకునే పనిలో ఉంది. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్ ని నిహారిక పంచుకుంది.. టైట్ ఫిట్ డ్రెస్సులో నిహారిక జిమ్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోస్ కి నిహారిక 5 ఏఎమ్ క్లబ్ అనే కామెంట్ పెట్టింది.. వితిక షేరు కూడా అదే జిమ్ లో ఉన్నట్లు తెలుస్తుంది..ఆ ఫొటోస్ ని కూడా షేర్ చేసేది. కానీ ఇప్పుడు నిహారిక ఒంటరిగా జిమ్ వర్కౌట్స్ చేస్తుండడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైన ఈ ఫోటోలపై నెటిజన్లు ఓ రేంజులో కామెంట్స్ చేస్తున్నారు.అవి కాస్త వైరల్ అవ్వడంతో పాటు చర్చనీయాంశంగా మారాయి..అసలు నిహారిక ఆలోచన ఏంటోనని జనాలు ఆలోచనలో పడ్డారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here