Glamour Actresses : ఒకప్పుడు మన ఇండియన్ సినిమాలలో ముద్దు సన్నివేశాలలో కూడా నటించడానికి కాస్త ముందు వెనుక ఆలోచించే వారు.కానీ కాలం మారుతున్న కొద్దీ శృంగార సన్నివేశాల్లో కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు హీరోలు/ హీరోయిన్లు.హాలీవుడ్ తరహా లో మన ఇండియా లో కూడా ఇప్పుడు అడల్ట్ కంటెంట్ బాగా ఎక్కువ అయిపోయింది.అయితే ఇప్పటి వరకు మన ఇండియన్...