Diksha Panth : చేతిలో మందు గ్లాస్ పట్టుకొని కుర్రాళ్లకు మత్తు ఎక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దీక్ష పంత్

- Advertisement -

Diksha Panth : టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కి చూపులు తిప్పుకోలేనంత అందం మరియు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అలాంటి వారిలో ఒకరు దీక్ష పంత్.కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన ఈ హాట్ బ్యూటీకి 2015 వ సంవత్సరం లో విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రం ద్వారా గుర్తింపు లభించింది.అప్పటి వరకు ఈమెకి కేవలం హీరోయిన్ స్నేహితురాలి పాత్రలే దక్కేవి.

Diksha Panth

‘గోపాల గోపాల’ చిత్రం లో సంతోషి మాతగా ఆమె అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిలో పడింది.ఆ తర్వాత పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది కానీ పెద్దగా గుర్తింపుని మాత్రం తీసుకొని రాలేకపోయాయి.కానీ సోషల్ మీడియా ద్వారా ఈమె అందరికీ సుపరిచితమే,అలా పాపులర్ సెలబ్రిటీ అవ్వడం తో ఈమెకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ దక్కింది.

Big Boss Diksha Panth

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన దీక్ష పంత్ కోట్లాది మంది తెలుగు ప్రజలకు బుల్లితెర ద్వారా అంత్యంత చేరువ అయ్యింది.తన అందం మరియు అమాయకత్వం తో ఆరోజుల్లో ఈమె ఈ షో ద్వారా కుర్రకారుల మనసులను కూడా కొల్లగొట్టింది.ఈ రియాలిటీ షో ద్వారా ఈమె వేరే లెవెల్ కి వెళ్తుంది, పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు.కానీ అది జరగలేదు, ఇప్పటికీ ఆమె చిన్న సినిమాలకే పరిమితం అయ్యింది.

- Advertisement -

ప్రస్తుతం ఈమె చేతిలో ‘ఆయం‘ అనే హిందీ సినిమా, మాయ మాల్ , తొండి మరియు హార్మోన్స్ అనే మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి.ఇవన్నీ చిన్న సినిమాలే, వీటి వల్ల ఆమెకి ఎలాంటి ఉపయోగం లేదు.కానీ బ్యూటీ ఇప్పటికీ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది, తనకి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.రీసెంట్ గా ఆమె పెట్టిన కొన్ని ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here