HomeTagsBig Boss

Tag: Big Boss

Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు.. బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్..

Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడం సెన్సెషన్ క్రియేట్ చేస్తే.. అతడు బయటకు వచ్చి రచ్చ చేయడం, అరెస్ట్ అవ్వడం మరింత సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. రైతుబిడ్డగా హౌస్ లోపలికి వెళ్లి.. విన్నర్ గా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక అరెస్ట్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే...

Bigg Boss Kaushal : పల్లవి ప్రశాంత్ అమాయకుడు.. వాళ్లందరినీ తిట్టిపోసిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్..

Bigg Boss Kaushal : రైతు బిడ్డగా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్ 7 టైటిల్ ను గెలుచుకున్నాడు..అయితే అంతవరకు బాగానే వుంది. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన తరువాత ఫ్యాన్స్‌ విధ్వంసం సృష్టించారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్‌ బస్సు అద్దాన్ని కూడా పగులగొట్టారు. దీనిపై...

Pallavi Prashanth : రూ.500 తీసుకుని హైదరాబాద్ వచ్చాడు.. బిగ్ బాస్ విన్నర్ ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!

Pallavi Prashanthది సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గూరు. తండ్రి సత్తయ్య రైతు. డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్‌కు చిన్నప్పటి నుంచే కల్చరల్‌ యాక్టివిటీస్‌ అంటే మక్కువ. స్నేహితులతో కలిసి యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి ఫోక్‌ సాంగ్స్‌తో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఛానల్‌ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తడంతో అప్పటి వరకూ సంపాదించిన డబ్బులతో పాటు, ఛానల్‌నూ...

Shivaji : బిగ్ బాస్ కు గుడ్ బాయ్ చెప్పనున్న శివాజీ.. కారణమిదేనా!

Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తికాగా.. ఇంకో మూడు వారాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక కెప్టెన్సీ టాస్క్ లు లేవు. అందరు గేమ్ మీదనే ఫోకస్ పెట్టాలి. నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ను బిగ్ బాస్ రద్దు చేయడంతో అమర్ కెప్టెన్ గా ఉండకుండానే...

Big Boss : బిగ్ బాస్ లో మారిన లెక్కలు.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నాడా!

Big Boss : బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరూ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు యావర్.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 11 మందిలో నిజాయితీగా ఉండే అతి తక్కువ మంది కంటెస్టెంట్స్‌లో ప్రిన్స్ కూడా ఒక్కడు. అయితే గత రెండు మూడు వారాలుగా.. హోస్ట్ నాగార్జున ప్రిన్స్‌ని పదే పదే ఆడటం లేదు.. ఆడటం లేదు.. డౌన్ అయిపోయావ్...

Big Boss : వామ్మో.. 8 వారాల కోసం సందీప్ కు బిగ్ బాస్ ఇంత రెమ్యునరేషన్ ఇచ్చాడా!

Big Boss : ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్లో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు....