Allu Arjun : అల్లు అర్జున్ తో అలా చేస్తున్న ఫోటోలను షేర్ చేసిన స్నేహ..ఫొటోస్ వైరల్..

- Advertisement -

Allu Arjun : అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఐకాన్ స్టార్ గా బాగా పాపులర్ అయ్యాడు..గత ఏడాది విడుదలైన పుష్పసినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కాగా, టాలివుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్స్ లిస్ట్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా ఉన్నారు..ఇక సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. బన్నీ సంగతి ఏమో గానీ ఆయన భార్య స్నేహ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లల ఫోటోలు అల్లు అర్జున్ ఫోటోలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలు కూడా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా భర్తతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది..

Allu Arjun
Allu Arjun

ఇక డ్రెస్సింగ్ స్టైల్ లో అల్లు అర్జున్ కి తీసిపోదన్న విషయం తెలిసిందే..ఈ మధ్య ఆమె షేర్ చేసిన ఫొటోలే అందుకు ఉదాహరణ.. భర్తకు గట్టి పోటీ ఇస్తుంది.రకరకాల కాస్టీమ్ లో స్నేహ రెడ్డి ఫోటోలు చూస్తే హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోదని అనిపిస్తుంది. అయితే ఇటీవల స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో మాత్రం ఇప్పుడు తెగ చక్కెర్లు కోడుతుంది..

Sneha reddy
Sneha reddy

స్నేహ రెడ్డి తన భర్త అల్లు అర్జున్ తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటో చూస్తుంటే వీరు వేకెషన్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది..అక్కడ ఎంజాయ్ చేస్తున్న ప్రతి విషయాన్ని కెమరాతో బంధించింది స్నేహ..న్యూ ఇయర్ వెకేషన్ కోసం అల్లు ఫ్యామిలీ అంతా వెకేషన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా అదే గెటప్ లో ఉండాల్సి ఉంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటో లో బన్నీని గట్టిగా కౌగిలించుకొని ఉంది. ఇక ఈ ఫోటోలో బన్ని గుబురు గడ్డం, ఒత్తయినా జుట్టుతో ఉన్నాడు. ఇక ఎప్పటి లాగానే ఈ ఫొటోలలో స్నేహారెడ్డి అందంగా కనిపించింది…ఈ ఫోటోను చూసిన వారంతా రోమాంటిక్ అనగా..అనగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్ర గుర్రుమంటున్నారని తెలుస్తుంది.. ఏది ఏమైనా స్నేహ రెడ్డి మాత్రం మరోసారి వార్తల్లో నిలిచినట్లు తెలుస్తుంది..

Photo shoot
Photo shoot
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here