Urfi Javed బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ, మోడల్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ తెలియని వాళ్ళు ఉండరేమో.. సినిమాల మాట ఏమో కానీ ఫ్యాషన్ పేరుతో రోజుకో డ్రెస్ వేసుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఈ హాట్ పాప అరాచకాన్ని తట్టుకోలేని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.. ఎవడు ఎలా పోతే నాకేంటి అంటూ కొత్త కొత్త అవతారాల్లో దర్శనమిస్తూ హల్ చల్ చేస్తుంది.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది..టైట్ గా ఫ్రంట్ పార్ట్ అందాలతో తొడలు కనిపించేలా డ్రెస్ తో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
చిన్నప్పుడే తన తండ్రి నిత్యం వేధించేవాడని అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి వల్ల నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడూ తాను లోదుస్తులు ధరించటానికి గల కారణం ఫుల్ కవర్ బట్టలు వేసుకోవడం వల్ల తన శరీరం అలర్జీకి గురవుతుందని అప్పట్లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..ఫుల్ దుస్తులు వేసుకుంటే తన బాడీ మీద అలర్జీ పొక్కులు వస్తాయని అందుకే తనకి చిన్నచిన్న దుస్తులు అంటే ఇష్టమని స్పష్టం చేసింది. దీంతో పలు కార్యక్రమాలకు సంబంధించి ఉర్ఫీ జావేద్… వేసుకునే దుస్తులు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. ఈ రకంగానే ఇటీవల ఓ కార్యక్రమానికి ఉర్ఫీ జావేద్ వైట్ దుస్తులలో రావడం జరిగింది..
లో వైట్ దుస్తులలో ఎద అందాలు ఉప్పొంగుతూ కనిపిస్తున్నాయి..దానికి తగ్గట్లు మేడలో వేసిన హారం కూడా హైలెట్ గా నిలిచింది..తొడలు మొత్తం కనిపించేలా లోన డ్రాయర్ కూడా కొద్దిపాటి గ్యాప్ లో.. కనబడేలా ఉండటంతో కెమెరామెన్ లు పండగ చేసుకున్నారు. ఉర్ఫీ జావేద్ అందాలను తమ కెమెరాలతో బంధించారు..ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఏది ఏమైనా ఈ అమ్మడు అందాల అరాచకం భరించలేక పోతున్నారు జనాలు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒకసారి చూడండి..
#urfijaved during photoshoot in Mumbai 🔥😍 @viralbhayani77 pic.twitter.com/PIGir7Q2Nr
— Viral Bhayani (@viralbhayani77) March 4, 2023