Nayanthara : సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచారు నయనతార. ఆమె ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గర్లో ఉంది. కానీ తన అంతం మాత్రం ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16అనే రేంజ్ లో ఉంటుంది. పెళ్లయిన తర్వాత కూడా నయనతార ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్ం తగ్గదు. తన ఫిజిక్ అలా మెయింటైన్ చేస్తుంది. కెరీర్లో మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించింది. షారూక్ సరసన జవాన్లో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో అక్కడ కూడా బాగా పాపులర్ అయింది. దీంతో బాలీవుడ్ లో కూడా నయన్ కు వరుస ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. తమిళంలో నయన్ ఇప్పటికీ బిజీ హీరోయిన్.

సాధారణంగా కమర్షియల్ హీరోయిన్స్ సైతం స్కిన్ షో చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంటారు. ఇన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఉండాలి అంటే కచ్చితంగా స్కిన్ షో తప్పని సరి. నయనతార కెరియర్ ప్రారంభంలోనే గ్లామర్ షో ఫుల్ గా చేసేసింది. బికినీలో బీభత్సం సృష్టించింది. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ చీర కట్టులో తెలుగు వాళ్లకూ దగ్గరైంది. చాలాకాలం తర్వాత మళ్లీ కొన్ని ఫోటోలలో క్లీవేజ్ షోతో పాటు తన థైస్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఆందాల విందు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో నయనతారని ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదంటూ తెగ ఆనందపడిపోతున్నారు నెటిజన్స్. రాబోయే రోజుల్లో నయన్ మరింత హాట్ గా వెండితెరపై కనిపించబోతుంది అనేందుకు ఈ ఫోటోలే నిదర్శనమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎద అందాలను చూపిస్తూ.. ఏదో ఫుల్ మూడ్ లో ఉన్నట్టుగా స్టిల్ ఇచ్చింది నయనతార. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను హీటెక్కించేస్తున్నాయి.