Poonam Bajwa : మ‌రో ‘రంభ‌’ అందాలతో కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తున్న పూనమ్‌ బజ్వా..

- Advertisement -

Poonam Bajwa గురించి అందరికి తెలిసిందే.. అప్పుడెప్పుడో కొన్ని సినిమాలు చేసింది.. తెలుగులో పెద్దగా పేరు రాకపోవడంతో తమిళ్ సినిమాలకు సైన్ చేస్తూ బిజీ అయిపొయింది.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపేర్ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అందులోనూ ఈ మధ్య గ్లామర్ డోస్ ను పెంచేసింది.. దాంతో జనాలు ఈమె ఫోటోల కోసం ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈమే వదిలిన ఫోటోలు, నెట్టిం ట హల్ చల్ చేస్తున్నాయి… లైకులు, షేర్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి..

Poonam Bajwa
Poonam Bajwa

పూనమ్‌ బజ్వా సోమవారం మార్నింగ్‌ అభిమానులను పలకరించింది. తన గ్లామర్‌ ఫోటోలతో ఆమె అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. ఛైర్‌లో కూర్చొని చిలిపి నవ్వులతో ఆకట్టుకుంటుంది. కనువిందు చేస్తుంది.. తొడల అందాలతో క్యూట్ స్మైల్ తో కుర్రాళ్లకు ట్రీట్ ఇచ్చింది. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకుని నవ్వులు చిందించింది. స్వచ్ఛమైన నవ్వులతో ఆకట్టుకుంది. అంతేకాదు తొడల అందాలను ఆవిష్కరించింది. పొట్టి షాట్‌లో తన థైండర్‌ తొడలని చూపిస్తూ కుర్రాళ్లకి ఇన్నాళ్లు మిస్‌ అయిన అందాల షో చేసింది.. కుర్రాళ్లను రెచ్చ గోడుతుంది..

Poonam Bajwa Photos

తన గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ, ప్రేమ అనేది రైడ్‌ని విలువైనదిగా చేస్తుంది అని పేర్కొంది. దీనికి అభిమానుల నుంచి అభినందనల పోస్టులు వస్తున్నాయి.. తొలి సినిమాతోనే మెప్పించింది. నవదీప్‌తో కలిసి ప్రేమ పాఠాలు చెప్పి ఆకట్టుకుంది.

- Advertisement -

సినిమా విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. అలా వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక రెండు మూడు సినిమాలకే గుడ్ బై చెప్పేసింది.. తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. కన్నడ, మలయాళం, తమిళ చిత్రపరిశ్రమల వైపు మొగ్గుచూపింది, ఒక్కడ ఒకటి అర అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్‌ని నెట్టుకొస్తుంది. పూనమ్‌ బజ్వా హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో చేస్తుంది.. ఇక ఎలాంటి పాత్రలతో దర్శనమిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here