Shriya Saran : గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీయా అదే పేరును పెళ్ళైయ్యాక కూడా మైంటైన్ చేస్తూ వచ్చింది. బికినీలల్లో రోజుకో విధంగా కనిపిస్తూ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.మోడ్రన్ డ్రెస్ వేసినా ట్రెడిషినల్ డ్రెస్ వేసినా కూడా హీట్టెక్కించే అందాలతో ఎప్పటికప్పుడు Shriya Saran ఉనికిని చాటుకుంటోంది. ఇక లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరోసారి మతిపోగొట్టేసింది. చీరలోనే బికినీ కంటే ఘాటైన గ్లామర్ ను ప్రజెంట్ చేసింది..
టాలెంటెడ్ హీరోయిన్ శ్రీయ శరన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.. పెళ్లికి ముందుకన్నా కూడా పెళ్లి తర్వాత మరిన్ని అవకాశాలను అందుకుంటుంది. అంటే అమ్మడు క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.సౌత్ నార్త్ అని లేకుండా కంటెంట్ నచ్చితే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది.దాదాపు 20 ఏళ్ళు కావొస్తున్నా కూడా ఆమె ఏనాడు తనపై ఒక్క కంప్లైంట్ కూడా తెచ్చుకుంది లేదు.
ఆ విధంగా క్రమశిక్షణతో అమ్మడు నటిగా తన కెరీర్ ను ముందుకు తీసుకు వెళ్లింది..ఇక ఈ హాట్ బ్యూటీ ప్రతి ఒక్క సీనియర్ హీరో సరసన నటించింది.ఇక తాజాగా..శ్రీయా ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొనింది. అక్కడ అమ్మడు చీర కొంగును పక్కకు జరిపినట్లు రెడీ అయ్యింది. ఇక ఆ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక శ్రీయ శరన్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది RRR, హిందీ దృశ్యం 2లో కనిపించింది. ఆ రెండు సినిమాల ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు కన్నడ లో కబ్జా అనే సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ను పలకరించింది.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..