బాలీవుడ్ నటి Urfi Javed .. ఈ పేరు ఇప్పుడు సంచలానాలకు కేరాఫ్ గా మారింది. రోజుకో కొత్త అవతారం లో దర్శన మిస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది. మైండ్ బ్లోయింగ్ డిజైన్ కాస్ట్యూమ్స్ తో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఈసారి బుర్ర తిరిగిపోయేలా మరో కొత్త రకంగా దుస్తులు కనిపెట్టింది.ఫ్యాషన్ అంటూ రోజు రోజుకు అమ్మడు వైఖరి ముదురుతుంది.. సోషల్ మీడియాలో ఈమె ఏ రేంజులో యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. వింత వింత కాష్ట్యూమ్ లతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో వదులుతుంది.. అవి కాస్త కామెంట్లతో రచ్చ చేస్తున్నాయి.. తాజాగా మరో కొత్త అవతారం ఫోటోలను పెట్టి హల్ చల్ చేస్తుంది..
ఫ్యాషన్ డిజైనర్ల కాస్ట్యూమ్స్ ను కొంత మంది యాక్టర్స్ ప్రమోట్ చేస్తుంటారు. మరి కొంత మంది మాత్రం తమ స్పెషాలిటీ చూపించడం కోసం సొంతంగా కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేస్తుంటారు. వారి బట్టలు వారే స్వంగా.. మేకోవర్ చేయిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుందీ బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్..వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో..
అందరిలో స్పెషల్ గా ఉంటుంది ఉర్ఫీ.అంతే కాదు హాట్ హాట్ గా కనిపిస్తూ.. అందాలు ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.. పొద్దు పోడవంగానే ఏదొక అవతారం ఎత్తుతుంది..తన డ్రెసింగ్ స్టైల్స్ పై ఎంత మంది ఎన్ని కామెంట్లు చేసినా.. ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఆమె లెక్క చేయదు…
వెనక్కు తగ్గదు. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా మరో డ్రెస్‌తో హాట్ టాపిక్ గా మారింది ఉర్ఫీ. డిఫరెంట్ గా బయటకు వచ్చింది. అందరికి ఆశ్చర్యం కలిగించింది. దాంతో కెమెరా కళ్లు క్లిక్ మనిపించడం.. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడం కూడా అయిపోయింది.. ఓరి దేవుడా..ఉర్ఫీ జావేద్ మరో అరాచకం.. పిచ్చి బాగా ముదిరింది భయ్యా.. ఈమెను ఎవరికైనా చూపించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే హిందీ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంది ఉర్ఫీ జావేద్. ఆతరువాత బాగా ఫేమస్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ తరువాతే ఉర్ఫీ జావేద్‌కు ఫేమ్ వచ్చింది. ఇక రీసెంట్ గా హై హై యే మజ్పూరి అనే సాంగ్ లో హాట్ లుక్ లో కనిపించింది. ఫుల్ గ్లామర్ షో చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్రి యాలిటీ సిరిస్ స్పిట్ విల్లా సీజన్ 14లో కనిపిస్తుంది.. ఇంతగా అందాలను ఆరాబోసినా కూడా సినిమాల్లో అవకాశాలు రాకపోవడం గమనార్హం..ఈ అమ్మడు ఫ్యాషన్ నైనా చూసి సినిమాల్లో అవకాశాలు ఇస్తే బాగుండు.. ఏది ఏమైనా వింత ఫొటోలతో కాక రేపుతుంది..