Janhvi Kapoor : ట్రెడిషనల్ లుక్ లో ఎన్టీఆర్ బ్యూటీ.. ఏముంది మామా..

- Advertisement -

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పుట్టిస్తుంది.. ఎప్పుడూ హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు తాజాగా లెహంగాలో మెరిసింది.. చీరలో అందమైన ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి..

janhvi kapoor
janhvi kapoor

శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది.. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ లో అమ్మడు న్యూచురల్ లుక్ లో కనిపించింది.. మొదటి సినిమాతోనే పాగా వేసేలా కనిపిస్తుంది..

ఎన్టీఆర్ తో పాటు, రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించారు.. అలాగే ప్రభాస్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్లు ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమేంతుందో తెలియాల్సి ఉంది.. ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉంటుంది.. అయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. చాలా రోజులుగా గ్లామర్‌ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్‌ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. బ్యూటిఫుల్ లెహంగాలో మెరిసింది.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here