Actress Trisha : చైన్నై బ్యూటీ త్రిష పేరు అందరికి తెలిసిందే..ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్లు పూర్తీ అయిన కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు..కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ వస్తుంది..మొన్నీమద్య వచ్చిన పిఎస్ 1 లో తన అందంతో అదరగొట్టిన త్రిష ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేసింది..వయస్సు పెరుగుతున్న కొద్ది మరింత అందంగా తయారవుతుంది.. త్రిష ఏం వాడుతుందో కానీ ఈ రేంజ్ లో అందంగా ఉందని అనుకుంటున్న వారు ఉన్నారు.
అయితే, త్రిష లేటెస్ట్ ఫోటోలు అయితే ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటి త్రిష తన మనసులో ఒక బలమైన కోరికని బయట పెట్టింది.ఈ అమ్మడు కమర్షియల్ సినిమాలు చేస్తూ ఈమధ్య ఫీమేల్ సెంట్రిక్ సినిమాలను కూడా చేస్తూ వస్తున్న త్రిష లేటెస్ట్ గా రాంగి సినిమాలో నటించింది. ఈ సినిమాలో త్రిష జర్నలిస్ట్ గా చేసింది. అయితే సినిమా కోసం త్రిష యాక్షన్ సీన్స్ కూడా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన మనసులో ఇన్నాళ్లుగా ఉన్న కోరిక బయట పెట్టింది త్రిష.అతనంటే పిచ్చి అని చెప్పింది.
తనకు సూపర్ స్టార్ రజినికాంత్ అంటే చాలా ఇష్టమని ఇప్పటివరకు ఈ విషయాన్ని చెప్పలేదని. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని చెపింది త్రిష..తమిళ్ లో అందరి స్టార్ లతో త్రిష నటించింది..ఒక్క రజినితోనే ఆమె నటించలేదు. ఇప్పుడు ఆ కోరిక బయట పెట్టి సూపర్ స్టార్ సినిమా ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తా అంటుంది త్రిష. ఇంత అందగత్తె అడిగితే ఏ హీరో కాదంటాడు చెప్పండి. తప్పకుండా రజిని సినిమాలో త్రిష హీరోయిన్ గా తీసుకుంటారని చెప్పొచ్చు…అయితే ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్లు వస్తున్న కూడా ఎందుకు వద్దనుకుందొ తెలియడం లేదు.చుద్దాము… ఒక్క సినిమా అయిన చేస్తుందేమో..