aashritha daggubati : టాప్ హీరోయిన్లను మించిన అందంతో వెంకటేష్ కూతురు ఆశ్రిత లేటెస్ట్ ఫోటోలు



aashritha daggubati : టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే క్షణం కూడా ఆలోచించకుండా మన అందరం చెప్పే పేరు విక్టరీ వెంకటేష్. ఈయన సినిమా విడుదల అయ్యింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ జాతర లాగ కదులుతారు. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాని చాటుతూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు.

Victory Venkatesh
Venkatesh Daggubati

సినిమాల గురించి వెంకటేష్ బయోగ్రఫీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎప్పుడూ లౌ ప్రొఫైల్ లోనే ఉంచుతూ వచ్చాడు. ఇప్పటి వరకు వెంకటేష్ భార్య బయట కనపడడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఆయన చిన్న కూతురు ఆశ్రిత మాత్రం సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది..ఆశ్రిత కి 2019 వ సంవత్సరం లోనే వినాయక్ రెడ్డి అనే అతనితో పెళ్లి అయిపోయింది.

Venkatesh Daughter aashritha daggubati

సినీ రంగానికి ఆమె దూరంగా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆమె అందరికీ సుపరిచితమే..ఆమెకి కుకింగ్ అంటే మహా పిచ్చి..ఇంస్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్‘ అనే అకౌంట్ ని క్రియేట్ చేసి తన ట్రావెలింగ్ కి సంబంధించిన వీడియోలు , ఫోటోలుతో పాటుగా కుకింగ్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటుంది..వాటికి లక్షల సంఖ్యల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

Venkatesh and his daughter aashritha daggubati

ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు మరియు వీడియోలకు ఎక్కువ రీచ్ వస్తే డాలర్ల రూపం లో డబ్బులు ఇస్తారనే సంగతి అందరికీ తెలిసిందే.ఆశ్రిత అలా ఒక్కో పోస్ట్ కి 400 డాలర్లకు పైగా సంపాదిస్తూ ఇంస్టాగ్రామ్ లోనే రిచ్ సెలబ్రిటీ గా కొనసాగుతుంది.అంతే కాదు ఈమె లుక్స్ చూస్తే నేటి తరం స్టార్ హీరోయిన్స్ కంటే ఎంతో బెటర్ గా ఉంటుంది. సినిమాల్లోకి వచ్చి ఉంటే పెద్ద స్టార్ హీరోయిన్ కూడా అయ్యేది. కానీ ఎందుకో అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు..అయితే ఆశ్రిత లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

aashritha daggubati