Anchor Anasuya: ఇంటర్నెట్ ని హీట్ ఎక్కిస్తున్న అనసూయ ఇన్స్టా ఫోటోలు.. ఏం హోయలు రా.. బాబు..

Anchor Anasuya


Anchor Anasuya: అనసూయ పరిచయం అక్కర్లేని పేరు.. న్యూస్ రీడర్గా తన కెరియర్ ప్రారంభించినా.. యాంకర్ అంటే హీరోయిన్స్ తక్కువేమీ కాదు అంటూ.. అందాల ఆరబోత చేసి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అప్పటి వరకు అందాల ప్రదర్శన చేయని యాంకర్స్ మెల్లగా అనసూయ బాట పట్టారు.. జబర్దస్త్ షో తో అనూహ్యమైన క్రేజ్ ను సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది.

అనసూయ కు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెడుతుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది.. కళ్ళతో మాయ చేస్తూ.. కైపెక్కించ్చే చూపులతో గారడీ చేస్తుంది.. కుర్రకారు కి కునుకు లేకుండా చేస్తుంది.

Anchor Anasuya
Anchor Anasuya

అనసూయ పోస్ట్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ లతో హడావుడి చేసే అను.. తాజాగా బ్లాక్ టాప్ రెడ్ బాటమ్ వేసుకుని హొయలు పోయింది.. అనసూయ ఇచ్చిన స్టిల్స్ అదరహో ఆమె మత్తేక్కించే కళ్ళ తో కవ్విస్తుంటే ఇంటర్నెట్ హీట్ ఎక్కకా ఇంకేమవుతుంది.. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ వెండి తెరపై కూడా అడుగు పెట్టింది.. రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో నటించింది.. ఇక పుష్ప సినిమాలో దాక్షాయినిగా నెగిటివ్ రోల్ లో మెప్పించింది.. దాంతో అనసూయ కి పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ తరువాత అనసూయ కు వరుస సినిమా ఆఫర్లు క్యు కట్టాయి..

Anasuya Insta Photos

ఆ తర్వాత దర్జా సినిమాలో కూడా నటించింది. అయితే అనసూయ ఈ మధ్యకాలంలో చేసుకున్న అన్ని సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎంచుకుంటుంది. కాకపోతే అనసూయలో ఉన్న లేడీ విలన్ బయటకు వచ్చిందంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటున్నారు మరి కొంతమంది..