Payal Rajput మళ్ళీ అదే తప్పు చేస్తుందా? కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..

- Advertisement -

Payal Rajput ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మొత్తం చూపించింది.. హీరోయిన్ గా కన్నా బోల్డ్ బ్యూటీగానే పేరు సంపాదించుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ సినిమాలో నటించిన బోల్డ్ పాత్ర ఇప్పటికీ అభిమానులకు షాకింగ్ గానే ఉంది.. ఆ సినిమా తర్వాత పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో సోషల్ మీడియాను నమ్ముకుంది.. హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఈ అమ్మడు పై రకరకాల వార్తలు వస్తున్నాయి.. అజయ్ భూపతితో మరో సినిమా చెయ్యడం పై ఒక వార్త చక్కర్లు కొడుతుంది..

Payal Rajput
Payal Rajput

మొదటి సినిమాతోనే రెచ్చిపోయి మరి శృతి మించిన అందాలను చూపిస్తూ నటించి.. హీరోతో ముద్దులు , హగ్గులు, బెడ్ సీన్స్ అంటూ నటించిన పాయల్ రాజ్ పుత్ ని జనాలు అదే కోణంలో చూస్తున్నారు తప్పిస్తే .. అమ్మడులో ఉన్న నటన టాలెంట్ ను గుర్తించలేకపోతున్నారు. ఇక జనాలకు నచ్చిన విధంగానే బోల్డ్ కంటెంట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది పాయల్ పాప. అంతేనా తన ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ తో హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తూ రెచ్చిపోతుంది.. ఇంతగా అందాలను చూపిస్తున్నా కూడా మంచి అవకాశాలు రాలేదు..

Payal

ఇక ఈ చిత్ర అజయ్ భూపతి కూడా ఒక్క హిట్ సినిమాను తియ్యలేదు.. దాంతో మళ్ళీ పాయల్ ను నమ్ముకున్నాడు.. అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక పాయల్ కూడా అజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. వీరిద్దరి కాంబినేషన్లో మంగళవారం అనే సినిమా తెరకేక్కుతుంది.. పాయల్ రాజ్ పుత్ మళ్ళీ అదే తప్పు చేస్తుందా? కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే అంటున్నారు నెటిజన్లు..ఆ సినిమా అన్నా వీరిద్దరికీ మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.. ఏది ఏమైనా పాయల్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి… రోజుకో విధంగా హాట్ ఫోటోలతో రెచ్చగొడుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here