Kiran Abbavaram : స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్న కిరణ్ అబ్బవరం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

- Advertisement -

Kiran Abbavaram : ఇటీవలే ఇండస్ట్రీ కి వచ్చిన కొంతమంది హీరోలలో హిట్టు మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో కిరణ్ అబ్బవరం.’రాజావారు రానివారు’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైనా కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత ‘SR కల్యాణ మండపం’ అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఇక ఆ సినిమా నుండి ఇతగాడికి ఇండస్ట్రీ లో ఉన్న టాప్ లీడింగ్ ప్రొడక్షన్స్ హౌస్లు మొత్తం కిరణ్ అబ్బవరం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి.

Kiran Abbavaram
Kiran Abbavaram

రీసెంట్ గానే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ లో హీరో గా నటించి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు ‘మీటర్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న సూపర్ హిట్ మళ్ళీ దక్కడం తో ఇప్పుడు ఈ కుర్ర హీరో ఛిల్ల్ మోడ్ లో ఉన్నాడు. విదేశాల్లో కొద్దిరోజులు టూర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టూర్ కి కిరణ్ అబ్బవరం తో పాటుగా హీరోయిన్ రహస్య గోరక్ కూడా వచ్చింది.అక్కడ వీళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని అంటున్నారు.

- Advertisement -
Kiran Abbavaram Love with Kiran Rahasya Gorak

కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం ‘రాజా వారు రాణి వారు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది రహస్య గోరక్ . అప్పటి నుండే వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడి , అది ఇప్పుడు ప్రేమగా మారిందని తెలుస్తుంది. మరి సోషల్ మీడియా లో తనపై వచ్చే ట్రోల్స్ కి ఎప్పటికప్పుడు రియాక్ట్ అయ్యే అలవాటు ఉన్న కిరణ్ అబ్బవరం, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై కూడా రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.

Kiran Abbavaram Rahasya Gorak
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here