Unstoppable 2 : ఫ్యాన్స్ గెట్ రెడీ.. పూనకాలు తెప్పించే వీడియో…

- Advertisement -

Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు షోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.. బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్‘.సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా ఇటీవలే స్టార్ట్ చేసారు. ఇప్పటికే సీజన్ 2 నుండి వచ్చిన ఎపిసోడ్స్ అందరిని ఆకట్టు కున్నాయి.కాగా, ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోలో పాల్గొనడం అందరికి ఆసక్తిగా మారింది.. ఈయన ఎపిసోడ్ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది..

Unstoppable 2
Unstoppable 2

ఇక ఇప్పుడు పవర్ స్టార్ కూడా రాబోతున్నాడు.. ప్రభాస్ తర్వాత అంత కంటే స్టార్ డమ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకు విచేసినట్టు ఇప్పటికే సమాచారం వచ్చేసింది..అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్ అందించారు.. బాలయ్య-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం ఇరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. మరి వారి ఎదురు చూపులకు ఈ రోజుతో ఫలితం వచ్చేసింది..బాలయ్య, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ప్రోమోను ఆఁహాఁ విడుదల చేసింది..

ఈ గ్లింప్స్ మొత్తం పవర్ ఫుల్ గా ఉంది.. పవన్ – బాలయ్య కలిసి ఒకే ఫ్రేమ్ లో చాలా రోజుల తర్వాత చూడడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.. పవర్ స్టార్ రాకతో ఆహా ప్రాంగణం మొత్తం సందడి వాతావరణం నెలకొంది.. మరి పండగ పూట ఈ చిన్న గ్లింప్స్ కూడా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది అనే చెప్పాలి.. ఈ గ్లింప్స్ లో చివరిగా పవర్ స్టార్ నవ్వు అందరికి బాగా కనెక్ట్ అయ్యింది అనే చెప్పాలి.. మరి ఈ అవైటెడ్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here