Tollywood Actress : సర్జరీలతో పాపులర్ అయిన ముద్దుగుమ్మలు.. రెమ్యునరేషన్?

- Advertisement -

Tollywood Actress : అందంగా ఉంటే సినిమా ఆఫర్లు వస్తాయన్న సంగతి తెలిసిందే..యువతను ఎంతగా ఆకట్టుకుంటారో వారికే సినీ లోకం దాసోహం అంటుంది..తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమా తర్వాత పాపులర్ అయిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు..సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు అకౌంట్ లో రూపాయి కూడా లేని ఈ ముద్దుగుమ్మలు ప్రజెంట్ కోట్లలో బ్యాక్ బాలన్స్ మెయింటైన్ చేస్తూ షాక్ ఇస్తున్నారు…అంతేకాదు తమ అందం కోసం సర్జరీలు, లక్షల ఖర్చు చేసే క్రీములు వాడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు .అలాంటి ముద్దుగుమ్మలు ఎవరు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

Tamannaah
Tollywood Actress Tamannaah

తమన్నా: మిల్కీ బ్యూటీ తమన్న గురించి ఎంత చెప్పినా తక్కువే . ముట్టుకుంటే కందిపోతుందా అన్నంత సున్నితమైన అందంతో కుర్రాలను ఫిదా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ .. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బు కోసం చాలా అల్లాడింది . అంతే కాదు తమన్నా ఒకానొక టైం లో ఎయిర్ హోస్టర్స్ గా కూడా సెటిల్ అవ్వాలని డిసైడ్ అయింది. కానీ శేఖర్ కమ్ముల సినిమా ఆఫర్లతో తన కెరియర్ మారిపోయింది . ప్రజెంట్ తమన్న ఒక్కొక్క సినిమాకి రెండు నుంచి నాలుగు కోట్ల పారితోషకం తీసుకుంటూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది.

- Advertisement -
Samantha
Samantha

సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చింది . అయితే ఈ సినిమా చేయకముందు వరకు సమంత అకౌంట్ లో వంద రూపాయలు కూడా ఉండేటివి కాదట . ఈ సినిమా తర్వాతే సమంత డబ్బులు సంపాదించి తండ్రికి హెల్ప్ గా నిలిచిందట . అంతేకాదు ప్రజెంట్ ఒక్కొక్క సినిమాకి సమంత నాలుగు నుంచి ఐదు కోట్లు తీసుకుంటూ టాప్ హీరోయిన్ ల లిస్టులో ఉంది..సర్జరీలు కుడా చేయించుకుంది. ఇప్పుడు అరుదైన వ్యాధి బారిన పడి పోరాడుతుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

రష్మిక మందన్నా: పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక ..సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్నో కష్టాలను అనుభవించానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . కనీసం సొంత ఇల్లు కూడా లేని రష్మిక మందనకు చిన్నప్పుడు బొమ్మ కొనుక్కోవడానికి ఆలోచించేవారట. తల్లిదండ్రులు ఆమె ఇష్టం కోసం బొమ్మ కొన్న ఆ బొమ్మ 500 పెట్టి కొనేసరికి పక్కనెల డబ్బులు టైట్ అయిపోయేవి. దీంతో అల్లాడిపోయేవారట. ఈ క్రమంలోనే ఎక్కడ చీప్ గా రెంటుకి ఇల్లు దొరికితే అక్కడికి షిఫ్ట్ అవుతూ వచ్చేవరకు . ఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్లు తీసుకుంటూ వస్తుంది..

keerthy suresh
keerthy suresh

కీర్తి సురేష్: పద్ధతికి మరో మారుపేరు అంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే . నిన్న మొన్నటి వరకు ఎక్స్ పోజింగ్ కి ఆమడ దూరంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా సర్కారీ వారి పాటలో ఎలాంటి హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో తెలిసిందే. హై వోల్టేజ్ సాంగ్స్ తో కుర్రాలను అల్లాడించింది. పద్ధతిగా ఉన్నప్పుడే కీర్తి సురేష్ని చూసి ముచ్చట పడ్డిన కుర్రాళ్ళు.. పద్ధతులు చెరిపేసుకున్నాక కీర్తి అందానికి టెంప్ట్ అయిపోతున్నారు . కాగా ఇండస్ట్రీలోకి రాకముందు పది రూపాయలు కావాలన్నా అమ్మని అడిగే కీర్తి సురేష్ ఇండస్ట్రీ లోకి వచ్చాక తన తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తుంది . కాగా కీర్తి సురేష్ ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు అందుకుంటుంది..

Pooja Hegde


పూజా హెగ్డే : బికిని వేసిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది. మొదటి హిట్ ఎన్టీఆర్ తో హిట్ అందుకొని తన సినీ కెరియర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అరవింద రాఘవ వీర సమేత అనే సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న.. పూజా హెగ్డే ప్రెసెంట్ టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకుంది. నిన్న మొన్నటి వరకు అదృష్ట దేవతగా చూసిన పూజా హెగ్డేను ప్రజెంట్ డైరెక్టర్స్ కొంచెం పక్కన పెట్టేశారు . అయితే మహేష్ బాబుతో చేసిన సినిమా హిట్ అయితే మళ్లీ పూర్వ వైభవం అందుకున్న ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి . కాగా పూజ హెగ్డే ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఐదు కోట్లు తీసుకుంటుంది.. వీళ్లంతా కూడా ఒకప్పుడు పద్దతిగా ఉండి, ఇప్పుడు బోల్డ్ గా మారిపొయారు..ప్రస్తుతం వీరంతా ఫామ్ లో వున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here