This week movies : 2023 ఫస్ట్ వీక్ లో థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..!



This week movies : కొత్త ఏడాది వచ్చేసింది. ఈ సంవత్సరం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఓవైపు అగ్రహీరోలు.. మరోవైపు యంగ్ నాయకులు చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. తమ సూపర్ హిట్ సినిమాల షూటింగ్స్‌లో తెగ బిజీగా గడిపేస్తున్నారు. అయితే న్యూ ఇయర్ ఫస్ట్ వీక్‌లో మాత్రం బాక్సాఫీస్ వద్ద అన్నీ చిన్న సినిమాలే విడుదలకున్నాయి. మరి అవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలంటే ఈ వారం థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసుకోవాలి. అలాగే.. ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా..?

This week movies
This week movies

ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న చిత్రాలివే..!

ప్రత్యర్థి జనవరి 6

వీర గున్నమ్మ జనవరి 6

మైఖేల్‌ గ్యాంగ్‌ జనవరి 6

దోస్తాన్‌ జనవరి 6

ఎ జర్నీ టు కాశీ జనవరి 6

కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది డైనోసార్స్‌ జనవరి 6

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

హౌ బికేమ్‌ ఎ గ్యాంగ్‌స్టర్‌ (సిరీస్‌) జనవరి 4

ఉమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ (హాలీవుడ్) జనవరి 6

జిన్నీ అండ్‌ జార్జియా (సిరీస్‌) జనవరి 5

పోలీస్‌వర్సెస్‌ అండర్‌ వరల్డ్‌ (హిందీ) జనవరి 6

పేల్‌ బ్లూ ఐ (హాలీవుడ్‌) జనవరి 6

జీ5

ఊంచాయి (హిందీ) జనవరి 6

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

తాజా ఖబర్‌ (హిందీ) జనవరి 6

సోనీలివ్‌

ఫాంటసీ ఐస్‌ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 3

సౌదీ వెళ్లాక్క (మలయాళం) జవననరి 6