Tollywood Heroines : బ్లాక్ డ్రెస్‌లో టాలీవుడ్ బ్యూటీస్ గ్లామర్ షో



Tollywood Heroines : దిల్లీ డాల్ సోనాల్ చౌహాన్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. ఈ బ్యూటీ బాలకృష్ణ లెజండ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది. ఇటీవలే నాగార్జునతో కలిసి ఘోస్ట్ సినిమాలో నటించింది. ది ఘోస్ట్ మూవీ దారుణంగా నిరాశపరచడంతో మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అయింది.

Tollywood Heroines
Tollywood Heroines

సోషల్ మీడియాలో సోనల్ తన అందాలతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మతిపోగొట్టేస్తోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఇటీవల ఎఫ్‌3 మూవీలో కీ రోల్‌లో యాక్ట్ చేసింది.

Sonal chauhan
Sonal chauhan

స్లీవ్‌ లెస్‌ ఫ్లవర్ ప్రింటెడ్ బ్లౌజ్‌లో ఎద సంపద చూపిస్తూ కుర్రాళ్ల కళ్లను తనవైపే తిప్పుకునేలా చేస్తోంది సోనాల్ చౌహాన్. ఇప్పటి వరకు బికినీలు, బీచ్‌ డ్రెస్‌లు, పొట్టి దుస్తుల్లో తన అందాలు చూపించిన సోనల్.. తాజా ఫొటోల్లో చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది.

Mehreen
Mehreen

మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో తళుకుమంటూ మెరిసింది మెహ్రీన్ పిర్జాదా. దుబాయ్‌లో కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పింది ఈ భామ. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయింది. పార్టీ వేర్‌లో మెహ్రీన్‌ గ్లామర్ కిర్రాక్ పుట్టిస్తోంది.

Actress Mehreen
Actress Mehreen

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న మెహ్రీన్ పిర్జాదా స్పీడ్ ఇప్పుడు కాస్త తగ్గింది. ఎఫ్‌3 మూవీ ఫర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత ఈ బ్యూటీకి సరైన అవకాశాలు లేవు. ప్రస్తుతం ఈ భామ స్పార్క్ పేరుతో ఓ తెలుగు మూవీ చేస్తోంది. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ షురూ అయింది.