OTT and Theatre Releases : ఈ వారం థియేటర్/ఓటీటీలో ఎన్ని సినిమాలో..?

- Advertisement -

OTT and Theatre Releases : డిసెంబర్ నెల వచ్చేసింది. 2022 ముగింపు దగ్గర పడింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చిన్న సినిమాలు కూడా సైలెంట్​గా రిలీజ్ అయి హిస్టరీ క్రియేట్ చేశాయి. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్​కు చాలా సినిమాలు వరుస కట్టాయి. ఈ ఏడాదంతా పాన్ ఇండియా సినిమాల హవా నడిచింది. టాలీవుడ్​లో రిలీజ్ అయి పాన్ ఇండియా గుర్తింపు పొందిన సినిమాలు అరడజనుపైగా ఉన్నాయి. ఇక 2022 ముగింపు వచ్చే సరికి ఈ ఏడాది విడుదలకు నోచుకోని సినిమాలన్నీ ఈ వారం బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టాయి. ఈ వారం ఏకంగా 15కు పైగా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. డిసెంబర్ 9న చిన్నా పెద్ద సినిమాలతో థియేటర్లు మార్మోగనున్నాయి. మరి ఈ వారం విడుదలకు సిద్ధమైన ఆ సినిమాల జాబితా చూసేయండి.

OTT and Theatre Releases

చిత్రం: పంచతంత్రం

నటీనటులు: బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్

- Advertisement -

సంగీతం: ప్రశాంత్‌ విహారి

దర్శకత్వం: హర్ష పులిపాక

విడుదల: 09-12-2022

GurtundaSeethakalam

చిత్రం: గుర్తుందా శీతాకాలం

నటీనటులు: సత్యదేవ్‌, తమన్నా,కావ్య శెట్టి తదితరులు

సంగీతం: కాలభైరవ

దర్శకత్వం: నాగశేఖర్‌

విడుదల: 09-12-2022

చిత్రం: ముఖచిత్రం

నటీనటులు: విశ్వక్‌సేన్‌, ఆయేష్‌ఖాన్‌, ప్రియ వడ్లమాని, చైతన్యరావు, వికాస్‌ వశిష్ట, రవిశంకర్‌ తదితరులు

సంగీతం: కాలభైరవ

దర్శకత్వం: గంగాధర్‌

విడుదల: 09-12-2022

చిత్రం: ప్రేమదేశం

నటీనటులు: మధుబాల, మేఘా ఆకాశ్‌, త్రిగుణ్‌, కమల్‌ తేజ్‌, అజయ్‌, శివకుమార్‌ తదితరులు;

సంగీతం: మణిశర్మ

దర్శకత్వం: శ్రీకాంత్‌ సిద్ధం, కమల్‌ తేజ

విడుదల: 09-12-2022

చిత్రం: చెప్పాలని ఉంది

నటీనటులు: యష్‌ పూరి, స్టెఫీ పటలే, సునీల్‌, మురళీశర్మ, తనికెళ్ల భరణి తదితరులు

సంగీతం: అస్లాం

దర్శకత్వం: అరుణ్‌ భారతి

విడుదల: 09-12-2022

చిత్రం: లెహరాయి ;

నటీనటులు: రంజిత్‌, సౌమ్య మేనన్‌, గగన్‌ విహారి, రావు రమేశ్‌, నరేశ్‌ తదితరులు

సంగీతం: ఘంటాడి కృష్ణ;

దర్శకత్వం: రామకృష్ణ పరమహంస;

విడుదల: 09-12-2022

చిత్రం: నమస్తే సేట్‌జీ ;

నటీనటులు: సాయికృష్ణ, స్వప్న చౌదరి, శోభన్‌ భోగరాజు, చింతల శ్రీనివాస్‌ తదితరులు;

సంగీతం: వి.ఆర్‌.ఎ.ప్రదీప్‌, రామ్‌ తవ్వ;

దర్శకత్వం: సాయికృష్ణ;

విడుదల: 09-12-2022

చిత్రం: రాజయోగం నటీనటులు:

సాయి రోనక్‌, అంకిత సాహా, బిస్మినాస్‌ తదితరులు;

సంగీతం: అరుణ్‌ మురళీధరన్‌;

దర్శకత్వం: రామ్‌గణపతి;

విడుదల: 09-12-2022

చిత్రం: డేంజరెస్‌

నటీనటులు: అప్సరరాణి, నైనా గంగూలీ, రాజ్‌పల్‌ యాదవ్‌, తదితరులు; సంగీతం: పాల్‌ ప్రవీణ్‌;

దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ;

విడుదల: 09-12-2022

చిత్రం: విజయానంద్‌

నటీనటులు: వి.రవిచంద్రన్‌, నిహల్‌ రాజ్‌పుత్‌, అనంత్‌నాగ్‌, అనిష్‌ కురువిల్ల, ప్రకాశ్‌ బెలవాడి తదితరులు;

సంగీతం: గోపీ సుందర్‌;

దర్శకత్వం: రిషికా శర్మ;

విడుదల: 09-12-2022

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌

బ్లాక్‌ ఆడమ్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 10

జీ5

మాచర్ల నియోజకవర్గం (తెలుగు) డిసెంబరు 9

బ్లర్‌ (హిందీ) డిసెంబరు 9

మాన్‌సూన్‌ రాగా (కన్నడ) డిసెంబరు 9

సోనీలివ్‌

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ (తెలుగు) డిసెంబరు 9

రాయ్‌ (మలయాళం) డిసెంబరు 9

ఫాదూ (హిందీ సిరీస్‌) డిసెంబరు 9

విట్నెస్‌ (తమిళ్‌ చిత్రం) డిసెంబరు 09

నెట్‌ఫ్లిక్స్‌

నజర్‌ అందాజ్‌ (హిందీ) డిసెంబరు 4

సెబాస్టియన్‌ మానిస్కాల్కో: ఈజ్‌ ఇట్‌మి (హాలీవుడ్‌) డిసెంబరు 06

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ (తమిళ్‌) డిసెంబరు 08

క్యాట్‌ (హిందీ సిరీస్‌)డిసెంబరు 09

మనీ హైస్ట్‌: కొరియా జాయింట్‌ ఎకనామిక్‌ ఏరియా (వెబ్‌సిరీస్‌2)డిసెంబరు 09

ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 0

ఆహా

ఊర్వశివో రాక్షసివో (తెలుగు) డిసెంబరు 09

డిస్నీ+హాట్‌స్టార్‌

మూవింగ్‌ విత్‌ మలైకా (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 05

కనెక్ట్‌(కొరియన్‌ సిరీస్‌) డిసెంబరు 07

ఫాల్‌ (తమిళ్‌) డిసెంబరు 09

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here