Priyanka Jawalkar : ఎద అందాలతో ఊరిస్తున్న తెలుగు బ్యూటీ

- Advertisement -

ప్రియాంకా జవాల్కర్.. ఈ తెలుగు బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలేం లేకపోయినా ఈ భామకు ఫాలోయింగ్ మాత్రం ఏం తగ్గలేదు. సోషల్ మీడియాలో ప్రియాంక క్రేజు చూస్తే మతిపోతుంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లకు ఈ బ్యూటీ సోకుల విందు ఇస్తోంది. తాజాగా ప్రియాంక తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట హీట్ పుట్టించేసింది. అసలే ఎండాకాలం.. ఇప్పటికే ఎండలు భగ్గుమంటున్నాయి.. ఈ టైంలో ఈ భామ తన హాట్ నెస్​తో టెంపరేచర్ మరింత రేజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Stunning Priyanka Jawalkar's Chic Look in Stylish Ensemble | Stunning Priyanka  Jawalkar's Chic Look in Stylish Ensemble

వైట్ కలర్ హాఫ్ షోల్డర్ టాప్​తో మెరున్ కలర్ వెల్వెట్ లాంగ్ స్కర్ట్​తో ప్రియాంక మెస్మరైజింగ్ ఫొటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఓవైపు తన సన్నని నడుం వొంపులు చూపిస్తూ.. ఇంకోవైపు ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. మత్తెక్కించే చూపులతో కైపెక్కించే పోజులతో రచ్చ రచ్చ చేసింది. తన అందాలతో సోషల్ మీడియాలో సొగసుల బాంబ్ విసిరింది. ప్రస్తుతం ప్రియాంక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

- Advertisement -

Priyanka Jawalkar Stunning in Fancy Crop Top | Priyanka Jawalkar: ప్రియాంక  జవాల్కర్‌ స్టన్నింగ్‌ లుక్‌ - అందాల ఆరబోతతో మతిపోగోడుతున్న తెలుగు అందం!

ఈ ఫొటోలు చూసి కుర్రకారు ఫిదా అయిపోతోంది. ప్రియాంకది మామూలు అందం కాదురోయ్ అంటూ కొంటె కామెంట్లు విసురుతున్నారు. ఎంత అందం ఉంటే ఏం లాభం అవకాశాలే రావట్లేదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. గార్జియస్ ప్రియాంక అని కొందరు ప్రేమను కురిపిస్తుంటే.. వాట్ ఏ హాట్ బ్యూటీ అంటూ ఇంకొందరు ఫైర్ ఎమోజీలతో ఇన్​బాక్స్ నింపేస్తున్నారు. మొత్తానికి ఈ తెలుగు అందం కుర్రాళ్ల గుండెల్లో భలే తిష్ట వేసి కూర్చుంది.

ఇక ప్రియాంక సినిమాల సంగతికి వస్తే ఈ భామ విజయ్ దేవరకొండతో టాక్సీవాలా, సత్యదేవ్​తో తిమ్మరుసు, కిరణ్ అబ్బవరంతో ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాల్లో తన అందం, నటనతో ఇరగదీసింది. ఇక ఇటీవలే రిలీజ్ అయి బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన టిల్లు స్క్వేర్ మూవీలో క్యామియో రోల్ చేసి ఆకట్టుకుంది. అయితే టిల్లు క్యూబ్ చిత్రంలో ప్రియాంకా జవాల్కర్ నటించబోతోందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదే నిజమైతే.. ఈ భామ ఖాతాలో ఓ హిట్ పడబోతున్నట్టే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here