HomeTagsPriyanka Jawalkar Images

Tag: Priyanka Jawalkar Images

Priyanka Jawalkar : ఎద అందాలతో ఊరిస్తున్న తెలుగు బ్యూటీ

ప్రియాంకా జవాల్కర్.. ఈ తెలుగు బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలేం లేకపోయినా ఈ భామకు ఫాలోయింగ్ మాత్రం ఏం తగ్గలేదు. సోషల్ మీడియాలో ప్రియాంక క్రేజు చూస్తే మతిపోతుంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లకు ఈ బ్యూటీ సోకుల విందు ఇస్తోంది. తాజాగా ప్రియాంక తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట హీట్ పుట్టించేసింది. అసలే ఎండాకాలం.. ఇప్పటికే ఎండలు భగ్గుమంటున్నాయి.. ఈ...

Priyanka Jawalkar : లంగావోణీలో ప్రియాంక జవాల్కర్ పరువాల విందు

Priyanka Jawalkar .. ఈ భామ అవ్వడానికి తెలుగమ్మాయే అయినా చూడ్డానికి మాత్రం నార్త్ హీరోయిన్​లా ఉంటుంది. టాక్సీవాలాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎస్​ ఆర్ కల్యాణమండపం, గమనం, తిమ్మరుసు వంటి చిత్రాలతో అలరించింది. తెరపై ప్రియాంక కనిపించినంత సేపు కుర్రాళ్లకు పండగే. ముఖ్యంగా ఎస్​ఆర్ కల్యాణమండపంలో ఈ భామ అందం, నటనకు కుర్రాళ్లు ఫిదా...