tejaswi madivada : తేజస్వి మదివాడ.. ఈ పేరు ఒకప్పుడు బాగా వినిపించింది.. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఆ సినిమా భారీ హిట్ ను అందుకోవడంతో వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంది.. అన్నీ సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది.. బిగ్ బాస్ లో అవకాశం రావడం అక్కడ బూతులు వాడుతూ బాగా ఫెమస్ అయ్యింది..
అక్కడ రెమ్యునరేషన్ ను బాగానే అందుకుంది కానీ సినిమా అఫర్లు మాత్రం పెద్దగా రాలేదు.. తాజాగా తన ఫ్రెండ్ పెళ్లిలో చీరలో ఊరమాస్ స్టెప్పులేసి అదరగొట్టింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటి పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగు పెట్టింది. ఇక అందులో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది తేజస్విని.బిగ్ బాస్Nagarjuna : నాగార్జున నిజంగా ఆ టైప్ కాదా.. అవన్నీ రూమెర్సా..? తర్వాత టీవీ షో లలో కూడా కనిపించలేదు..
సోషల్ మీడియాలో మాత్రమే తన ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది అభిమానులకు. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తన అందాలను ప్రదర్శించడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందని ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. తన అందాలను చూపించడంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పొదని చెప్పవచ్చు.ఇటీవల తేజు ఓ వీడియోను షేర్ చేసింది. తన ఫ్రెండ్ రోహన్ యొక్క పెళ్లి వేడుకలలో తేజస్వి అక్కడ అందరిని ఆకట్టుకుంటోంది..
అంతేకాకుండా ఆమె చేసిన డాన్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.పెళ్లికి చాలా సింపుల్ గా చీర కట్టుకొని కనిపించింది.. అంతేకాదు ఆ చీరలోనే ఊర మాస్ డాన్స్ వేస్తూ తేజస్విని కనిపిస్తోంది. ఈ డాన్స్ చూసిన అభిమానులు,నెటిజనులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు…ఈ వీడియో పోస్ట్ చేసి రెండు వారాల కావొస్తున్న ఇప్పటికీ వైరల్ అవుతుండటం విశేషం..ప్రస్తుతం ఈ అమ్మడు బిబి జోడి లో అఖిల్ కు జోడీగా డ్యాన్స్ చేస్తుంది..