Nagarjuna : నాగార్జున నిజంగా ఆ టైప్ కాదా.. అవన్నీ రూమెర్సా..?

- Advertisement -

తెలుగు హీరో నాగర్జున Nagarjuna పేరు వింటే అమ్మాయిల గుండెల్లో వీణలు మోగుతెలుగు హీరో నాగర్జున పేరు వింటేతోంది.. అందుకు కారణం ఆయన సినిమాలే.. నాగ్ లాగా రొమాన్స్ చెయ్యాలంటు పడి చచ్చి పోతారు.. అందుకే ఆయన్ను టాలివుడ్ మన్మధుడు అంటారు. ప్రిన్స్ మహేష్ కన్నా ముందు అందగాడు ట్యాగ్ నాగార్జునది అని చెప్పవచ్చు. అయితే ఆయనను బయట కూడా మన్మధుడు అని అంటారు.. ఈ విషయంపై ట్రోల్స్ ఇప్పటికీ వస్తున్నాయి.. ఈ వయస్సులో కూడా నాగ్ నటిస్తున్న సినిమాలు కూడా అందుకు కారణం కావచ్చు.. తాజాగా ఈ విషయం పై Nagarjuna క్లారిటీ కూడా ఇచ్చాడని తెలుస్తుంది.

నాగార్జున తన సినీ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారని ఇండస్ట్రీలో టాక్. బాలీవుడ్ బ్యూటీ టబు తో నాగార్జునకి స్నేహానికి మించిన రిలేషన్ ఉందని ఓ టాక్ అయితే ఉంది. టబుతో ఎఫైర్ నడిపిన నాగార్జున మీడియా నుండి కొన్ని ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నాడు. టబు నాకంటే నా వైఫ్ అమలకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన మా ఇంటికి వస్తుందని నాగార్జున చెప్పారు..దీంతో వాళ్ళ పై వస్తున్న రుమెర్స్ కు చెక్ పడింది..

nagarjuna

ఇది పక్కన పెడితే.. నాగార్జునకు అమ్మాయిల పిచ్చి ఉందా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పారు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఒక టాస్క్ ను కండక్ట్ చేశారు నాగార్జున. మూడు నెలలుగా హౌస్లో ఉంటున్న వారి పరిశీలన ఎలా ఉంది, ఇంట్లో వస్తువులు, పరిసరాలపై వాళ్లకు అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు. హౌస్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తెలిసినవారు గంట కొట్టి సమాధానం చెప్పండి అని అంటారు. తప్పు చెబితే మైనస్ మార్క్స్ అని చెబుతాడు.కాగా, ఈ టాస్క్ చేయబోయే ముందు నాగార్జున ఒక మాట చెబుతారు..

- Advertisement -

నిజానికి నేను అమ్మాయిల పక్షపాతిని అన్నారు. వెంటనే నేను అమ్మాయిల పక్షపాతి ఆని మాత్రమే చెప్పాను, బలహీనత ఉందని చెప్పలేదు అని అన్నారు. అమ్మాయిల పక్షపాతి అనే పదం జనాలలోకి తప్పుగా వెళ్ళవచ్చు అని అమ్మాయిల పిచ్చి లేదని క్లారిటీ ఇచ్చాడు.అంత పెద్ద వేదికపై ఇలాంటి స్టేట్మెంట్ చేయడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఎన్నో ఏళ్లుగా తనపై ఉన్న రూమర్స్ కి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం ఇనయ ఎలిమినేట్ అయింది. ఇక హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈరోజు మరో ఎలిమినేషన్ ఉందని నాగ్ అన్నారు..ఇక ఈ ఆదివారం ఫినాలె ఉంది.. ఇకపోతే ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here