Disha Patani : ఓరి దీనమ్మ బత్తాయో..వాటిని చూపించి అక్కడ పిండేసింది భయ్యా..

- Advertisement -

Disha Patani : ఈ మధ్య కుర్ర హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలను చేసి తాము ఏదో సాధించినట్లు తెగ ఫీల్ అవుతున్నారు..ఆ తర్వాత సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సర్వం కోల్పోయినట్లు స్పీచ్ లు ఇస్తున్నారు..ఇక మరికొంత మంది బ్యూటీస్ ఎప్పటికైనా హిట్ కొడతాము అని సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ కు నిద్రపట్టకుండా చేస్తున్నారు.. ఆ లిస్ట్ లోకి లోఫర్ బ్యూటీ వచ్చి చేరింది.. దిశా పటాని తొలి చిత్రంలోనే అందాల ఆరబోతతో రచ్చ లేపిన దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోయిన్‌గా ఉంది..

Disha Patani
Disha Patani

ఇకపోతే ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది.క్యూట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా, కేవలం ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది.

Actress Disha
Actress Disha

ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు సృష్టించే ప్రభంజనం అంతా ఇంతా కాదు. కుర్రాల్లు మైమరచిపోయేలా రచ్చ చేసే దిశా పటాని తాజాగా తన ఎద పరువాలు చూపిస్తూ పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. అసలు దిశా క్యూట్ లుక్స్ చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. ఒక్కసారి చూసి సచ్చిపోతా అంటున్నారు.దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ అందరిలో ఉండగా, దీనిపై అయితే ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు..

- Advertisement -
Hot Looks
Hot Looks

ఇకపోతే ఈ అమ్మడు సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది..గ్లామర్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడంలో ఆమెది అందె వేసిన చేయి అనే చెప్పాలి.. అందాలతో సరికొత్తగా కివ్వడంలో దిశా పటాని తర్వాతే ఏ హీరోయిన్ అయినా అని ఆమె అభిమానులు అంటుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రేక్షకులకు సొగసుల గాలం వేస్తుంటుంది దిశా పటాని. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అందాల ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లును నిద్రపట్టకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు.. ప్రాజెక్ట్ కె చిత్రంలో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్‌తో అలరించనుందని సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here