HomeTagsSaindhav Movie

Tag: Saindhav Movie

Saindhav : ఒకేసారి రెండు ఓటీటీలలో ‘సైంధవ్’.. విడుదలైన రెండు రోజులకే ఇంత దారుణమా!

Saindhav : విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'సైంధవ్' చిత్రం రీసెంట్ గానే విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఎందుకో ఈ చిత్రానికి టాక్ కి తగ్గ వసూళ్లు మాత్రం రావడం లేదు. ఆడియన్స్ మొత్తం ఇప్పుడు 'హనుమాన్ ' మేనియా లో మునిగి తేలుతున్నారు. రెండు...

Saindhav Review : సినిమా మొత్తం కాల్పుల మోతే!

Saindhav Review : విక్టరీ వెంకటేష్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్న సోలో చిత్రం 'సైంధవ్'. గత కొన్నేళ్ల నుండి ఆయన ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చేవాడు. మధ్యలో చేసిన కొన్ని సోలో హీరో చిత్రాలు 'నారప్ప' మరియు 'దృశ్యం 2' థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ లో విడుదలయ్యాయి. వెంకటేష్ అభిమానులు తమ అభిమాన...

సైంధవ్ సినిమాలో విలన్ గా స్టైలిష్ హీరో

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తూ విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇటు కామెడీ అటు సీరియస్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రేక్షకులను ఔరా అనిపిస్తుంటారు వెంకటేశ్. ఇటీవల ట్రెండ్ మార్చి ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ విజయాలను సాధిస్తున్నారు. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించడమే...

Saindhav : సైంధవ్ మూవీ స్టోరీ లీక్.. పాప కోసమే వెంకీ పోరాటమా..?

విక్టరీ వెంకటేశ్.. టాలీవుడ్​లో కుటుంబ కథాచిత్రాల నాయకుడంటే గుర్తొచ్చే పేరు ఆయనదే. ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒక్కరైనా వెంకీ ఫ్యాన్స్ ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్​లో రొమాన్స్​ను పక్కన పెట్టి.. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకటేశ్. చాలా కాలం తర్వాత ఈయన ఓ యాక్షన్ మూవీతో సర్​ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. హిట్‌' లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌...