HomeTagsMohan Babu

Tag: Mohan Babu

Kannappa : మంచు విష్ణు నా మజాకా నా.. కన్నప్ప సినిమా టైం 52గంటలు.. థియేటర్లో ఎన్ని గంటలో తెలుసా ?

Kannappa : తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ ఎపిక్ సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన "భక్త కన్నప్ప" మూవీ ఒకటి. ఆ సినిమాకి ఒక స్థాయిని తాను తీసుకొచ్చారు. అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సబ్జెక్టుని తెరకెక్కించేందుకు పెద్దగా ఎవరూ సాహసం చేయలేదు. కానీ మంచు విష్ణు కన్నప్ప సినిమానే తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఓ...

Kannappa : ఎవరితో ఛీ కొట్టించుకున్నాడో.. వారితోనే శభాష్ అనిపించుకున్న మంచు విష్ణు

Kannappa : మంచు విష్ణు టైటిల్‌ హీరోగా నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. మహా శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్‌, ప్రభాస్‌ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం...

kannappa మూవీలో మరో స్టార్ హీరో.. ఏకంగా బాలీవుడ్ కలెక్షన్ కింగ్​నే రంగంలోకి దింపారుగా​

kannappa : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లస్ ఛానెల్​లో ప్రసారమైన మహాభారత్ సిరీస్​ను తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన...

Chiranjeevi : మా నాన్నది చిరంజీవిది ఇద్దరిదీ 45 ఏళ్ల అనుబంధం: మంచు మనోజ్

Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు ఎవరికి వారే ప్రత్యేకమైనవారు. ఇద్దరిదీ సుదీర్ఘ సినీ ప్రయాణం. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, గొడవలు పడుతుంటారన్న వార్తలు కూడా ఉన్నాయి. పలుమార్లు బాహాటంగానే ఈ విషయం వెల్లడైంది కూడా. అయితే, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ స్టేజీపై కనిపించడం, అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య విభేదాలేవీ లేవని చెప్పడం...

Mohan Babu : మనవరాలి పాటకి కంటతడి పెట్టుకున్న మోహన్ బాబు..!

Mohan Babu గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు ఇండస్ట్రీ లోకి రావాలని మొదట అనుకున్నప్పుడు తన తండ్రికి చెప్పారు. కానీ తన తండ్రి మాత్రం వద్దని చెప్పారు అయినా సరే మోహన్ బాబు ఏ మాత్రం వినకుండా తనకి ఉన్న టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి...

Mohan Babu : అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందిన వెళ్లలేకపోతున్న మోహన్ బాబు.. కారణం ఇదే..!

Mohan Babu : హిందువుల ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రామమందిర నిర్మాణం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమాల నేపథ్యంలో రామ మందిర ట్రస్ట్ ఇప్పటికే పలువురు సీనియర్ ప్రముఖులు, రాజకీయ...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com