Kannappa : తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ ఎపిక్ సినిమాల్లో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన "భక్త కన్నప్ప" మూవీ ఒకటి. ఆ సినిమాకి ఒక స్థాయిని తాను తీసుకొచ్చారు. అయితే మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సబ్జెక్టుని తెరకెక్కించేందుకు పెద్దగా ఎవరూ సాహసం చేయలేదు. కానీ మంచు విష్ణు కన్నప్ప సినిమానే తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఓ...
kannappa : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమైన మహాభారత్ సిరీస్‌ను తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన...
Twinkle Khanna : ఒకప్పటి స్టార్ హీరోయిన్, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పింది. సినిమాలను విడిచిపెట్టి తన కుటుంబం ఆలనపాలన చూసుకుంటోంది. ఆమె చదువు కూడా పెళ్లితో అసంపూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్షయ్ కుమార్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు....
Akshay Kumar బాలివుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..వయస్సుకు ఆయనకు అస్సలు సంబంధం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..ప్రస్తతం యూఎస్ పర్యటనలో ఉన్నాడు..అక్షయ్ ది ఎంటర్‌టైనర్స్' టూర్‌లో నోరా ఫతేహి, దిశా పటానీ, మౌనీ రాయ్, సోనమ్ బజ్వా, అపర్శక్తి ఖురానా సహా పలువురు సెలబ్రిటీలు భాగం అయ్యారు. బాలీవుడ్ స్టార్స్...
Akshay Kumar : ఒకప్పుడు నెలకు రెండు సినిమాలు విడుదలయ్యే అక్షయ్ కుమార్ స్పీడ్ అలాగే మెయింటైన్ చేస్తున్నా.. ఆ సినిమా ఫలితాలు మాత్రం చాలా నిరాశాజనకంగా ఉంటున్నాయి. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరో తలలు పట్టుకుంటున్నాడు. కలెక్షన్ కింగ్ గా బాలీవుడ్ లో పేరుగాంచిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం చాలా నష్టాల్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ...
బాలీవుడ్లో ఏడాదికి అరడజను సినిమాలు చేసే హీరో ఎవరు..? హిందీ ఇండస్ట్రీలో తన సినిమాతో ఈజీగా రూ.100 కోట్లు సంపాదించగల హీరో ఎవరు..? క్షణం తీరికలేకుండా ఓవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్‌తో బిజీబిజీగా ఉండో స్టార్ ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం. అదే బాలీవుడ్ కిలాడీ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఇంత క్రేజ్ ఉన్న అక్షయ్‌కు ప్రస్తుతం బ్యాడ్...