సన్యాసులను కూడా వదలని శ్రీరెడ్డి.. అది చేస్తానంటూ నగ్న సత్యాలు…

- Advertisement -

శ్రీరెడ్డి.. ఈ పేరు వింటే కుర్రాళ్ల గుండెల్లో వీణలు మొగుతాయి.. హాట్ అందాల విందు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. కొంతమంది విమర్శలు చేసిన మరికొంతమంది ఆమెకు ఫ్యాన్స్ అవుతున్నారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీరెడ్డి ఎప్పుడు తన పర్సనల్ విషయాలను పంచుకోవడం మాత్రమే కాదు.. తనకు ఎవరిమీదైనా కోపం వస్తే వారిని నోటికి వచ్చినట్లు తిడుతుంది.. ఆమె ఏ పోస్ట్ పెట్టినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.. తాజాగా శ్రీరెడ్డి తన పేస్ బుక్ లో లైవ్ చేసింది.. అందులో భాగంగా వస్తున్న కామెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఏ పోస్టు పెట్టినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఆమె పెడుతున్న పోస్టులు ఓ రేంజ్ లో కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయి. గతంలో మీటూ ఉద్యమంతో ఆమె ఫేమస్ అయింది. కానీ ఆ క్రేజ్ ను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.. హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటంతో శ్రీరెడ్డి ను ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. దాంతో ఆమెకు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. అప్పటి నుంచే ఆమె ఎవరి మీద పడితే వారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టం..

ఇకపోతే శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా పోస్ట్‌లు పెడుతుంది కానీ.. ఆమెకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. కానీ ప్రచారంలో మాత్రం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని తిట్టించడానికి శ్రీరెడ్డిని వైసీపీ అస్త్రంగా ఉపయోగిస్తున్నారని.. అందుకుగానూ ఆమెకు కోట్ల రూపాయిలు ఇస్తున్నారనే కామెంట్లు ఉన్నాయి. అయితే తాను మాత్రం.. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. ఎవరూ తనని సంప్రదించలేదని.. కేవలం జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే పార్టీకి సేవ చేస్తున్నాను తప్పితే.. డబ్బు కోసమో పదవి కోసమో కాదని చెప్తోంది శ్రీరెడ్డి.. ఇది ఇలా ఉండగా.. తాజాగా పేస్ బుక్ లో లైవ్ చేసింది.. అందులో భాగంగా ఎన్నో విషయాలను పంచుకుంది.. ఇక నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు.. ఇక ఏది చూపించను.. నేను ఒక బుక్ చదువుతున్న సన్యాసులతో నాకు పని ఇక నేను సన్యాసం తీసుకుంటాను అంటుంది చెప్పింది.. దానికి రకరకాల కామెంట్లు రావడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది..

- Advertisement -

https://m.facebook.com/story.php?story_fbid=151097304603857&id=100044407510231&mibextid=hinsij

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here