రెడ్ డ్రెస్సులో పిచ్చెక్కించే యాంగిల్స్ అరియానా బోల్డ్ పోజులు.. థైస్ అందాలతో హాట్ ట్రీట్..

- Advertisement -

బిగ్ బాస్ ఫెమ్ అరియనా గ్లోరీ హాట్ షో రోజూ రోజుకు మితిమీరిపోతుంది.. రోజూ రోజుకు అందాల ఆరాబోతలో బౌండరీలను దాటేస్తుంది. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందన జనాలు వాపోతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు. తాజాగా రెడ్ బాడీ కాం డ్రెస్ లో థైస్ కనిపించేలా బోల్డ్ ఫోజులు ఊపిరి ఆపేశారు. అరియనా ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తాజాగా రెడ్ డ్రెస్సులో పిచ్చెక్కించే యాంగిల్స్ లో ఉన్న బోల్డ్ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. వాటిని నెట్టింట అభిమానులతో పంచుకుంది.. అవి ఇప్పుడు హాట్ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి..

అరియానా
అరియానా

ప్రస్తుతం పాపులారిటీ తెచ్చుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద పాట్ ఫార్మ్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉంటున్నారు. సెలెబ్రిటీలు అందుకే సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళుతున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు లక్షలు కురిపిస్తుంది. బ్రాండ్ ప్రమోషన్స్ తో మంచి ఆదాయం లభిస్తుంది..అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనుకోకుండా ఎలిమినేట్ అయ్యింది..

బిగ్ బాస్ తర్వాత వరుస షోలతో ఫుల్ బిజీగా ఉంది..ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ రచ్చ చేశారు..వర్మ అంటే అరియనాకు ప్రత్యేక అభిమానం. ఇటీవల వర్మ బర్త్ డే కాగా నేరుగా వెళ్లి కలిసింది. బర్త్ డే విషెష్ తెలియజేసింది.. ఇక ఈ మధ్య కాలంలో బీబీ జోడిలో కంటెస్ట్ చేశారు. మాజీ బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ జోడీలు ఏర్పడి చేసిన ఈ షో సక్సెస్ అయ్యింది. అరియనా-అవినాష్ జోడి ఫైనల్ కి వెళ్లడం విశేషం. అనూహ్యంగా అరియనా జోడి ఫైమా-సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు… ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here