శ్రీరెడ్డి లో ఇంకా ఆ వేడి తగ్గలేదట.. బట్టలు వేసుకోకపోవడం పై పచ్చినిజాలు..

- Advertisement -

కాంట్రవర్సీ క్విన్ శ్రీరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. సోషల్ మీడియాలో ఓ రేంజులో ఫెమస్ అయ్యింది.. ఆమె ఏ పోస్టు పెట్టినా సరే క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఆమె పెడుతున్న పోస్టులు ఓ రేంజ్ లో కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయి.. గతంలో మీటూ ఉద్యమంతో ఆమె ఫేమస్ అయింది. కానీ ఆ క్రేజ్ ను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది.. హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటంతో శ్రీరెడ్డి ను ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. దాంతో ఆమెకు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. అప్పటి నుంచే ఆమె ఎవరి మీద పడితే వారి మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం..

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

శ్రీ రెడ్డి లీక్స్ అంటూ సినీ నటులు, రాజకీయ నాయకుల గురించి ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. సమాజంలో జరిగే ఏ విషయంపైనానైనా శ్రీరెడ్డి స్పందిస్తుంటారు. అయితే ఈమె ఇటీవల వంటల ప్రొగ్రామ్స్ తో అలరిస్తున్నారు. పచ్చని చెట్ల మధ్య, పొలాల్లో పలు రకాల వంటలు చేస్తూ స్పైసీ డైలాగ్స్ ను విసురుతున్నారు. వీటికి తోడు అందాలను ఆరబోస్తూ యూత్ ను ఆకట్టుకుంటున్నారు.. మొన్నీమధ్య మామిడి కాయలను తీసుకొని వచ్చింది.. త్వరలో ఆవకాయ బిర్యానితో మీ ముందు ఉంటానని హింట్ ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు..

Sri Reddy

ఇక సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ షేర్ చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ పోస్టులు పెడుతూనే ఉంటుంది. బూతు మాటలతో రచ్చ లేపుతుంది. తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టింది. పింక్ కలర్ నైటీలో దిగిన ఫొటోను షేర్ చేసింది. నా బాడీ పార్టుల్లో ఎప్పుడూ వేడి ఉంటుంది.

- Advertisement -

దాన్ని తగ్గించడం కోసమే బట్టలు వేసుకోవట్లేదు. ఎండా కాలం ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు పెడుతుంది. దాంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డి నీలో అంత వేడి ఉందా అంటూ అడుగుతున్నారు. ఇంతకీ లోపల ఏమైనా వేసుకున్నావా లేదా అంటూ వల్గర్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here