Sri Reddy : వామ్మో శ్రీరెడ్డి కింద మీద ఊపేస్తుందిగా.. మామూలు ఊపుడు కాదది..

- Advertisement -

Sri Reddy : సాక్షి టీవీలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీ రెడ్డి.. మెల్లగా వెండితెర వైపు అడుగులు వేసింది.. వచ్చిన అవాశాన్ని సద్వినియోగం చేసుకుని రెండు సినిమాలలో కూడా నటించింది.. వెండి తెరపై హీరోయిన్ గా మెరవాలని ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఓ వెలుగు వెలిగేలోపే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ.. పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.

ఇలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఏకంగా టాలీవుడ్ ను వదిలేసి చెన్నైకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది.. శ్రీ రెడ్డి తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఫోటోలు, వీడియోలతో కాక రేపుతుంది. ఇంటర్నెట్ ను హీట్ ఎక్కిస్తుంది. తాజాగా శ్రీ రెడ్డి మరో హాట్ వీడియో ను విడుదల చేసింది..

Sri Reddy
Sri Reddy

ఉల్లిపొర లాంటి వెయిట్ షర్ట్ వేసుకుని బ్లాక్ షార్ట్ లో థైస్ ను చూపిస్తూ.. పరువాలను ఊపేస్తూ మత్తెక్కించే కళ్ళతో మాయ చేస్తుంది.. ఇక వయ్యారంగా తిరుగు ఒంపు సొంపులతో గారడీ చేసింది. ఇక పైన నుంచి మొదలు పెట్టి కింద వరకు ఊపుతూ తన అందాలను దాచుకోకుండా చూపించేసింది శ్రీ రెడ్డి.. మాటలు లేకుండా చేతల్లో అంతా చేసి నాకేం తెలియనట్టు అమాయకంగా చూస్తూ నవ్వుతుంది.

- Advertisement -

శ్రీరెడ్డి కింద మీద ఊపేస్తుందిగా.. మామూలు ఊపుడు కాదది.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కి కామెంట్స్ చేస్తున్నారు.. శ్రీ రెడ్డి లేటెస్ట్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.. ఆ విడియో పై మీరు ఓ లుక్కేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here