Kasthuri : మొన్న బికినీ.. నేడు లంగావోనీ.. హాట్ ఫొటోలతో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న క‌స్తూరి

- Advertisement -

Kasthuri : బుల్లితెర మీద ప్రభంజనం సృష్టించిన అతి కొద్ది సీరియల్స్ లో ఒకటి ‘గృహలక్ష్మి’.. ప్రతీ రోజు రాత్రి 8 అయితే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఎన్ని పనులు ఉన్నా పక్కనపెట్టి టీవీ ముందు ఈ సీరియల్ చూడడానికి సిద్ధం అయిపోతారు.. ఇందులో హీరోయిన్ గా నటించిన కస్తూరి అలియాస్ తులసి కి మామూలు క్రేజ్ రాలేదు.

Kasthuri
Kasthuri

చూడడానికి అచ్చ తెలుగు గృహిణి లాగ, అమాయకంగా కనిపిస్తూ, ‘అయ్యో పాపం మా తులసికి ఎన్ని కష్టాలో అని ఆడియన్స్ చేత కంటతడి పెట్టించే రేంజ్ లో నటించే ఈమె ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మోడరన్ డ్రెస్ లు ఏసుకొని ఫోటోలు దిగుతూ అవి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి కుర్రకారులను మెంటలెక్కిపొయ్యేలా చేస్తాది..సోషల్ మీడియా లో ఈమెకి యూత్ లో కూడా ఫాలోయింగ్ ఎక్కువే..ఎప్పుడు కాంట్రావర్సీ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

Kasthuri Half Saree Photos

అయితే అందరి సెలబ్రిటీస్ లాగ భజన చేస్తూ ఉండడం ఈమెకి ఇష్టముండదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆమెకి బాగా అలవాటు.. తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ తో కూడా సోషల్ మీడియా లో గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి.. అంతే కాకుండా నయనతార సరోగసి ద్వారా బిడ్డకి జన్మని ఇచ్చింది.. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ కి ఇది వ్యతిరేకం అంటూ తన గళం వినిపించింది.. దాంతో ఈమె నెగటివిటీని కూడా గట్టిగానే ఎదుర్కొంది.

- Advertisement -
actress kasthuri

కానీ ముక్కుసూటితనం తో ఆమె మాట్లాడే మాటలను అందరూ ఇష్టపడుతారు.. అందుకే ఆమె స్పెషల్ గా కనిపిస్తాది.. అయితే రీసెంట్ గా కస్తూరి సోషల్ మీడియా లో ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.. గత కొద్ది రోజుల క్రితమే కస్తూరి బికినీ వేసుకున్న వీడియో అప్లోడ్ చేసి సంచలనం సృష్టించిన కస్తూరి.. ఇప్పుడు లేటెస్ట్ గా కస్తూరి లంగావోని తో దిగిన ఫోటోలు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here