Sri Reddy : వామ్మో.. శ్రీరెడ్డి అన్నీ వదిలేసి అక్కడ తిరుగుతుందా ఎందుకో?

- Advertisement -

Sri Reddy : తెలుగు వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం తన పేరును తానే పరిచయం చేసుకొని బాగా ఫెమస్ అయ్యింది.. ఎప్పుడు ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఎంతలా రచ్చ చేసిందో చూశాం.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టించింది.. ఇక అప్పటినుంచి చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది శ్రీ రెడ్డి.

అంతే కాకుండా తన నోటికి వచ్చిన ఘాటుగా మాటలతో అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది. కొందరి నటులను, రాజకీయ నాయకులను తన నోటికి వచ్చిన పచ్చి బూతులతో రచ్చ చేస్తుంది.. అలాంటి శ్రీరెడ్డి పద్ధతిగా చీరకట్టి గుడికి వెళ్లినట్లు ఉంది.. అందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అవ్వడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారాయి..

ఒక్కమాట లో చెప్పాలంటే సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది..ఇక ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు ఈ హాట్ బ్యూటీ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి. నెట్టింట తాను పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే. ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే. కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.

- Advertisement -

కేవలం ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా యూట్యూబ్ లో శ్రీరెడ్డి పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అది చాలా వైరల్గా మారాయి. కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి.

అంతేకాకుండా ఈమధ్య బాగా వంటల వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో మంచితనాన్ని సంపాదించుకుంటుంది.. తాజాగా తాజాగా శ్రీరెడ్డి చీర కట్టుకొని గుడికి వెళ్ళగా ఆ వీడియో వైరల్ అవ్వటంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్.. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు. అన్ని వదిలేసి అక్కడకు ఎందుకు వెళ్ళావు?..పెళ్లి కావాలని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నావా అంటూ కామెంట్ల తో హోరేత్తిస్తున్నారు.. మొత్తానికి ఇది తెగ వైరల్ అవుతుంది.. ఈ కామెంట్స్ కు పాప ఎలా స్పందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here