Poorna : ప్రెగ్నెంట్ అయినా ఖాళీగా లేని పూర్ణ.. రెండు చేతులా సంపాదనే.!

- Advertisement -

Poorna .. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ఆ తర్వత ఓ వైపు వివిధ టివి షోలలో జడ్జీలుగా చేస్తూనే.. అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో విభిన్నమైన పాత్రలలో నటించి అలరిస్తుంది.. పూర్ణ ఇటీవల దుబాయ్ కి చెందిన ఆసిఫ్ అలీ ఖాన్ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆరు నెలలు తిరగకు ముందే తను ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది..

Poorna
Poorna

ఇటీవల పూర్ణ కి బేబీ షవర్ ఫంక్షన్ కూడా చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూర్ణ గర్భవతి అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. బేబీ బంప్ తో కూడిన లేటెస్ట్ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. ఇటీవల బ్లాక్ శారీలో మెరిసిపోయింది.

తాజాగా పూర్ణ పర్పుల్ కలర్ ఫుల్ చుడీదార్లు లో తన బేబీ బంప్ ను దాచుకుంటూ.. జ్యూయలరి ప్రమోషన్ వీడియో ను పంచుకుంది.. అజయన్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి జువెలరీ షాప్ లో ఉన్న ప్రత్యేక ఐటమ్స్ గురించి పూర్ణ వివరిస్తూ ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.. తమిళంలో మాట్లాడుతూ ఆ జ్యూయలరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. మెరిసిపోయింది.. పూర్ణ తన బేబీ బంపును దాచుకుంటూ డ్రెస్ లో తన అందమైన లుక్స్ తో ఇచ్చింది పూర్ణ..

- Advertisement -

అయితే తను జ్యువలరీ ప్రమోషన్ చేసింది మాత్రం దుబాయ్ లోనే ప్రస్తుతం తను దుబాయ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే అక్కడ ఉన్నా కూడా తను ప్రమోషన్ వర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది పూర్ణ ప్రెగ్నెంట్ అయినా కూడా తన పని తానూ చేసుకుంటూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తోంది పూర్ణ ఇలా ప్రమోషన్ చేసినందుకు కూడా లక్షల్లో డబ్బులు తీసుకుంటుంది అని సమాచారం. జువెలరీ షాప్ లో అన్ని నగలు దగదగా మెరిసిపోతున్నా కానీ పూర్ణ అందానికి అవన్నీ ఫేడ్ అవుట్ అయ్యాయనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here