Sreemukhi : పలుచటి చీరలో తడి అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న శ్రీముఖి

- Advertisement -


Sreemukhi : తెలుగు బుల్లితెర పై తన అందచందాలతో టాప్ యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది శ్రీముఖి. మొదట్లో ఒకటి, రెండు షోలలో మాత్రమే యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడైతే బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి్ందో అప్పటి నుంచి తన క్రేజ్ అమాంతం పెంచేసుకుంది. అప్పటి వరకు అరకొరగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడైతే ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చిందో బీభత్సంగా అభిమానగణం పెరిగిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఇటు సినిమాలతో పాటు చేతినిండా నాలుగైదు షోలతో బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది.

Sreemukhi
Sreemukhi

నిన్న మొన్నటి వరకు స్టార్ మా పరివార్ తో పాటు సరిగమప‌, మిస్టర్ అండ్ మిస్సెస్, సారంగదరియాలాంటి షోస్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. బీబీ జోడి అనే డాన్స్‌షోకి కూడా యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం రెండు మూడు షోలతో బుల్లితెరపై దుమ్ములేపుతోంది. తెలుగు బుల్లితెరపై బిజీ యాంకర్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా వేదికపై తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.

Sreemukhi Saree Photos

గ‌తంలో శ్రీముఖి పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పలుచటి చీరలో తడి అందాల విందు ఇస్తూ ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తుంది. ఇక ఫోటో షూట్ కోసం స్విమ్మింగ్ పూల్ లో ఆమె చేసిన రచ్చ మామూలుగా లేదు. పలుచ‌టి చీర కట్టులో తడిలో అందాలు కనిపిస్తుంటూ కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు. అవి గతంలో దిగిన ఫోటోలైన ప్రస్తుతం మరోసారి త్రో బ్యాక్ పిక్స్ గా వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here