Ashu Reddy : షర్ట్ విప్పేసి అది చూపించిన అషూ రెడ్డి.. క్రేజీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..!

- Advertisement -

Ashu Reddy అంటే బోల్డ్ ఇమేజ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ గా ఆమె చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసే అషూ రెడ్డి.. తాజా ఫొటో షూట్ వైరల్ గా మారింది. తాజాగా షర్ట్ తీసేసి భుజంపై ఉన్న టాటూ చూపించింది. హార్స్ సింబల్ తో కూడిన సదరు టాటూ హాట్ గా ఉంది. అషురెడ్డి చేసిన పనికి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

Ashu Reddy
Ashu Reddy


ఒకప్పటి ఈ టిక్ టాక్ స్టార్ ఏకంగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే రేంజ్ కి ఎదిగింది. అషురెడ్డి టిక్ టాక్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యేవి. ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సమంత అనేవారు. ముఖంలో కొంచెం ఆ తరహా షేడ్స్ ఉండేవి. దీంతో ఆమెకు బిగ్ బాస్ తెలుగు 3లో ఛాన్స్ వచ్చింది. టాప్ సెలెబ్స్ పోటీపడిన ఈ సీజన్లో అషురెడ్డి కూడా వాళ్లలో ఒకరు. అషురెడ్డి గ్లామర్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. గేమ్ పరంగా ఫెయిల్ కావడంతో తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యింది.

Ashu Reddy Photos

కొన్ని కాంట్రవర్సీల్లోనూ అషూ రెడ్డి ఇరుక్కుంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ.. డ్రగ్స్ కేసులో ఆమె పేరు ఇలా ఆమెను వివాదాలు వెంటాడాయి. మరోవైపు అనాథ అమ్మాయిలను తన సొంత ఖర్చులతో చదివిస్తుందంట ఈ జూనియర్ సమంత. తన బర్త్ డే కూడా అనాథాశ్రమంలో జరుపుకుంటుందంట. దీంతో ఆమెకు సామాజిక బాధ్యత ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here