Sreemukhi : పర్పుల్ ఔట్​ఫిట్​లో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. క్లీవేజ్​ షోతో కాకపుట్టిస్తోందిగా

- Advertisement -

బుల్లితెర రాములమ్మ Sreemukhi సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. పర్పల్ కలర్ లెహంగాలో ఈ భామ మెరిసిపోతోంది. ఓవైపు ట్రెడిషనల్ ఔట్ ఫిట్ అయినా.. క్లీవేజ్ షోతో టెంపరేచర్ రేజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Sreemukhi
Sreemukhi

ఈ మధ్య ఈ బ్యూటీ నెట్టింట కాస్త అందాల ఆరబోత పెంచేస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. పొట్టిపొట్టి డ్రెస్సులు వేస్తూ.. ఓవైపు ఎద అందాలు.. మరోవైపు నడుం వయ్యారాలు చూపిస్తూ.. ఇంకోవైపు థైస్ షోతో అదరగొడుతోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. రాములమ్మా.. మా గుండె కొల్లగొట్టకమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Sreemukhi blue dress photos

ఇక లేటెస్ట్ ఔట్​ఫిట్​లో శ్రీముఖి ఇచ్చిన పోజులు మరింత మతి పోగొట్టేలా ఉన్నాయి. ఓవైపు ఔట్​ఫిట్​తోనే హాట్ పుట్టిస్తుంటే.. మరోవైపు పోజులతో పిచ్చెక్కిస్తోంది. మత్తుగా చూస్తూ.. తేనె కళ్లతో మాయ చేస్తోంది. వోర చూపుతో మెస్మరైజింగ్ స్మైల్​తో మతిపోగొట్టేస్తోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. ఇంతందంగా ఉన్నావేంటి శ్రీ అంటూ తమ ప్రేమనంతా కామెంట్ల రూపంలో కురిపించేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నీతోనే డ్యాన్స్ అనే షో కోసం ఈ అమ్మడు ఈ ఔట్​ఫిట్లో సందడి చేస్తోంది.

- Advertisement -
Anchor sreemukhi photos

ఇక శ్రీముఖి కెరీర్ గురించి వస్తే.. ఈ బ్యూటీ ఓవైపు బుల్లితెరను ఏలుతూనే ఇంకోవైపు వెండితెరపై సందడి చేస్తోంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్​లో సందడి చేసింది. ఈ చిత్రంలో ఖుషీ నడుం సీన్​ను మెగాస్టార్​తో రిపీట్ చేసి థియేటర్లలో ఈలలు కొట్టించింది. ఇక గ్యాప్ లేకుండా షోస్.. ఈవెంట్లతో బిజీగా ఉంటూనే మధ్యలో రిలాక్స్ అవ్వడానికి టూర్లకి వెళ్తుంటుంది. ఇక ఆ టూర్ల సంగతులు తన యూట్యూబ్ ఛానెల్​లో చెప్పేస్తూ ఉంటుంది. ఇక పక్క స్టార్ యాంకర్ గా రాణిస్తూనే నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది శ్రీముఖి. ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఆచితూచి అడుగులు వేయాలనుకుంటుందట ఈ భామ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here