Shruti Haasan : ఛీ.. ఛీ..శృతి హాసన్ కూడా ఇలా చేస్తుందని అనుకోలేదు..దారుణం..వీడియో వైరల్..

- Advertisement -

Shruti Haasan ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న పేరు. ఎందుకంటే.. ఇటీవల విడుదల అయిన రెండు పెద్ద సినిమాల్లో తనే హీరోయిన్.సంక్రాంతి కానుకగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిన వీరసింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య.. ఇలా రెండు పెద్ద సినిమాల్లో నటించి తన క్రేజ్ ఒక్కసారిగా పెంచేసుకుంది. కాగా, ఇప్పుడు ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది.. వర్కౌట్ అంటూ పొట్టి డ్రెస్సులు వేసుకొని ఒళ్ళు చూపించింది..

Shruti Haasan
Shruti Haasan

హిట్ సినిమాలు చేతిలో ఉన్నా కూడా ఇలా చెయ్యడమేంటి అని ఆమె అభిమానులు మండి పడుతున్నారు..ఇక ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ అయ్యింది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ సలార్ లోనూ తనే హీరోయిన్. అయితే… సలార్ లో తనది మంచి క్యారెక్టర్ అట.ఇక ఆ సినిమా కోసం శృతి హాసన్.. గంటలు తరబడి వర్కవుట్స్ చేస్తోంది. జిమ్ లో చెమటలు కక్కుతోంది.

జిమ్ లో తన వర్కవుట్స్ చూస్తే నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఓ వైపు చెమటలు కక్కుతూ.. జిమ్ లో ఉన్న అన్నింటిపై మామూలు కసరత్తులు చేయలేదు. అది కూడా పొట్టి డ్రెస్ వేసుకొని శృతి హాసన్ చేసిన వర్కవుట్స్ చూసి నెటిజన్లు వామ్మో అంటూ అందాలను అశ్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -
Shruti Haasan  Photos

నిజానికి.. తను రెండు సినిమాలు పెద్ద ప్రాజెక్టులే అయినప్పటికీ ఇలా చెయ్యడం పై పలువురు పెదవిరుస్తున్నారు.. ఆ సినిమాల్లో తన పాత్ర చాలా చిన్నది. రెండు సినిమాల్లో కేవలం పాటల కోసమే శృతిని తీసుకున్నారా ఏంటి?అన్నట్టుగా ఉంది తన పాత్ర. కానీ.. సలార్ లో అలా కాదు. సలార్ సినిమాలో తన పాత్ర చాల పెద్దదట. అందులోనూ చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర అట. అందుకే ఆ పాత్ర కోసం శృతి హాసన్ చాలా కష్టాలు పడుతోంది.

ఆ వర్కవుట్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అందాలను ఏ మాత్రం దాచుకోకుండా చూపిస్తుండటం తో చాలామంది ఫీల్ అవుతున్నారు.. చేతిలో సినిమాలు ఉన్నా కూడా అమ్మడు ఇలా చేస్తుందని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తుంది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here