Guess Actress :ఈ క్యూట్ బూరె బుగ్గల చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess Actress : ఇండస్ట్రీ లోని స్టార్ హీరో, హీరోయిన్లు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని చాలా మంది అభిమానులు అనుకుంటా అందులో ఈ మధ్య స్టార్స్ చిన్నప్పటి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ బబ్లీ గర్ల్ టాలీవుడ్ నుంచి బాలివుడ్ వరకు ఏలేస్తున్న స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడే క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. సోషల్ మీడియా వేదికగా హాట్ అందాలను ఆరబోస్తూ అభిమానుల గుండెలను పిండేస్తుంది. మహేష్ బాబు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.. ఎవరో గుర్తు పట్టారా..

Guess Actress
Guess Actress

మొన్నటివరకు వరుస హిట్ సినిమాలను తన ఖాతా లో వేసుకున్న ఈ అమ్మడుకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. సినిమాలు ఉన్నా లేకున్నా కూడా మాల్దీవుల కు వెళ్తు బికినీ షోలు చేస్తూ వస్తుంది.. ఎస్.. మీరు ఊహించింది అక్షరాల నిజమే.. టాలీవుడ్ టూ బాలివుడ్ కొలివుడ్ ను షేక్ చేస్తున్న పూజా హెగ్డే..

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమా తో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించింది. అయితే కొంతకాలం వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టని ఈ హాట్ బ్యూటీ.. బాలివుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి సినిమా చేసింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అనుకుంది కానీ ఎవరూ ఊహించని విధంగా బోల్తా కొట్టింది..

- Advertisement -

ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి దువ్వాడ జగన్నాథంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తర్వాత ఎన్టీఆర్ తో కలిసి అరవింద వీర రాఘవ వీర సమేత సినిమాతో ఫస్ట్ హిట్ అందుకుంది పూజ హెగ్డే.. చాలా హిట్ సినిమాలను తన ఖాతా లో వేసుకుంది.. ఇప్పుడు మళ్ళీ అమ్మడుకు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. అయినా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here