HomeTagsSalaar Movie

Tag: Salaar Movie

ఏం డెడికేషన్ బాస్.. ఆ సినిమా కోసం ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టిన సలార్ యాక్టర్

Prithviraj Sukumaran : మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలుసు కదా. అదేనండి సలార్ మూవీలో వరదరాజ మన్నార్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు కదా తను. కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే అతికొద్ది మందిలో పృథ్వీరాజ్ ముందుంటాడు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడు జీవితం: ది గోట్‌ లైఫ్‌’ అనేది ట్యాగ్ లైన్....

Shriya Reddy : ‘సలార్’ నటి శ్రీయా రెడ్డి ఒక ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కూతురు అనే విషయం మీకు తెలుసా?

Shriya Reddy : లేడీ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో మంచి ఇమేజి ని దక్కించుకున్న వారిలో ఒకరు శ్రీయా రెడ్డి. వాస్తవానికి ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గానే అడుగుపెట్టింది. కానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో విశాల్ హీరో గా నటించిన 'పొగరు' సినిమాలో మొట్టమొదటిసారిగా లేడీ విలన్ రోల్ చేసింది. ఈ రోల్ లో...

Salaar Movie Collections : బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో ఆగిపోయిన రన్!

Salaar Movie Collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'సలార్' చిత్రం రీసెంట్ గానే విడుదలైన మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ విషయం లో ఈ సినిమా ఇతర బాషల హీరోలకు, అక్కడి ట్రేడ్ పండితులకు వణుకు పుట్టించింది అనే చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్...

Prabhas : ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ప్రభాస్.. ఇప్పటి వరకు ఏ హీరో టచ్ చేయని రికార్డు బ్రేక్..

Prabhas : ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ, బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 2వ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత మంచి వసూళ్లు రాలేదు కానీ జనవరి 1న భారీ ఎత్తున వసూళ్లు నమోదయ్యాయి. అంచనాల కంటే మెరుగ్గా వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి....

28 ఏళ్ల షారుక్ రికార్డును బద్దలు కొట్టిన ప్రభాస్.. ఫ్యాన్స్ కు పండగేగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ మూవీ మాత్రం కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌కు...

Payal Rajput : ప్రభాస్ విషయంలో మాట మార్చిన పాయల్.. రెబల్ స్టార్ అంటే ప్రాణమట..

Payal Rajput : బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్.. తెలుగు తెరపై కూడా అప్పుడప్పుడు మెరిసింది. కానీ తను సినిమాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీల వల్లే ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోలపై కామెంట్స్ చేయడం, వారి ఫ్యాన్స్‌కు కోపం తెప్పించడం, తిరిగి వాళ్లతో గొడవపడడం.. ఇవన్నీ పాయల్‌కు కామన్. అదే విధంగా తాజాగా ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలపై చేసిన కామెంట్స్‌కు...