Shraddha Das : వైట్ శారీలో దేవకన్యలా శ్రద్ధా.. కళ్లుతిప్పుకోనివ్వని నడుం అందం

- Advertisement -

బెంగాళీ బ్యూటీ Shraddha Das సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2లో శాంతిగా అలరించింది. ఈ బ్యూటీ హీరోయిన్​గా చేసిన సినిమా కంటే.. పది నిమిషాల నిడివి కూడా లేని శాంతి పాత్రతోనే పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించి అలరించింది. కానీ ఈ భామకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందం, అభినయం రెండూ కలిసి ఉన్నా.. అదృష్టం కలిసి రాలేదు ఈ భామకు. ఈ బ్యూటీ బాలీవుడ్​లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా శ్రద్ధా కెరీర్ బోల్తా కొట్టింది. శ్రద్ధా టాలీవుడ్​లో అడుగుపెట్టి దశాబ్ధం పైనే అవుతోంది.సినిమా అవకాశాలు లేకపోయినా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో లైమ్ లైట్ ఉండటం శ్రద్ధాకే సాధ్యమైంది. తనకు వచ్చిన చిన్నచిన్న అవకాశాలతోనే తన కెరీర్ బండిని లాగిస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ బెంగాళీ బ్యూటీ.

Shraddha Das
Shraddha das

సినిమాలు లేకపోవడం వల్ల ఈ భామ ఇప్పుడు బుల్లితెరపై ఫోకస్ చేసింది. టెలివిజన్ కార్యక్రమాలు, రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓటీటీలను కూడా ఉపయోగించుకుంటూ అందివచ్చిన అవకాశాలతో వెబ్ సిరీస్​లలో సందడి చేస్తోంది. ఈ విధంగా యువతతో కనెక్ట్ అవుతోంది. మొత్తానికి శ్రద్ధా ఛాన్సులు లేకపోయినా క్రియేట్ చేసుకుని మరీ తన సత్తా చాటుతోంది. ఇక శ్రద్ధా తన మెయిన్ ప్లాట్​ఫామ్​గా సోషల్ మీడియాను ఎంచుకుంది.

Shraddha Das

సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల్లో లేటెస్ట్ ఫొటోషూట్స్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ట్రెడిషనల్​గా.. ట్రెండీగా.. బోల్డ్​గా.. ఇలా రకరకాలుగా వెరైటీ ఔట్​ఫిట్స్​లో డిఫరెంట్ లుక్స్​తో ఫ్యాన్స్​ను కట్టిపడేస్తోంది. అయితే శ్రద్ధా ఏ ఔట్​ఫిట్​ ధరించినా అందులో కాస్త బోల్డ్​నెస్​ను కూడా యాడ్ చేస్తుంది. ఇదే శ్రద్ధాలో కుర్రాళ్లకు నచ్చే స్పెషల్ ఫీచర్. తన హాట్​నెస్​ను ఏ మాత్రం దాచుకోకుండా సోషల్ మీడియాలో ప్రదర్శించేస్తోంది ఈ భామ. ఎప్పటికప్పుడు ఘాటు పోజులతో కవ్వించే చూపులతో ఫొటోలు దిగుతూ కుర్రాళ్ల మనసును బేజారు చేస్తోంది. ఈ బ్యూటీ ఫొటోషూట్ల వల్లే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ భామకు.

- Advertisement -
Shraddha Das White Saree Photos

సోషల్ మీడియాను ఎంతో తెలివిగా క్యాష్ చేసుకుంటోంది శ్రద్ధా. నిరంతరం నెట్టింట హీట్ పుట్టించే ఫొటోలు పోస్టు చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు వలపు వల వేస్తోంది. ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఇబ్బడిముబ్బడిగా తన ఘాటు ఫొటోలు షేర్ చేస్తూ కవ్విస్తోంది. ఈ భామ తాజాగా వైట్ కలర్ శారీలో సందడి చేసింది. ఈ చీరలో శ్రద్ధా ఏంజిల్​లా కనిపిస్తోంది. ఇక చీరలోనూ ఈ బ్యూటీ అందాల ప్రదర్శనను ఆపలేదు. నాభి అందాలు చూపిస్తూ.. చిట్టి నడుమును ఎక్స్​పోజ్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించింది. మరోవైపు ఎద అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here