Shraddha Das : బికినీలో స్కిన్ షో చేస్తోన్న శ్రద్దా.. వైరల్ గా స్విమ్మింగ్ ఫొటోస్

- Advertisement -

Shraddha Das : సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్ (Shraddha Das). తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు మంటలు పెట్టడం షరామామూలే. ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

Shraddha Das
Shraddha Das

తాజాగా బ్రౌన్ బికినీలో శ్రద్దా దాస్ షేర్ చేసిన ఫోటోస్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. అందులో శ్రద్దా తన గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది. సింగిల్ పీస్ బికినీలో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఇది చూసిన కుర్రకారుకు పిచ్చెక్కుతోంది. ఆ అప్సరస అందాన్ని పొగడాలన్నా అందమైన ప్రకృతితో పోల్చాలి. రంభా, ఊర్వశీల ఒంపుసొంపుల గూర్చి చెప్పాలంటే అంతకు సరితూగే అంశంతో పోల్చాలి. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా.. గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా అయినా శ్రద్ధా మార్క్ ఆ పాత్రలో కనిపించాల్సిందే.

Shraddha Das Photos

ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. ఈమె వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. మధ్య మధ్యలో హాట్ ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది. తాజాగా ఈ భామకు బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట.

Shraddha Das  bikini photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here