Sreemukhi : షో లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన శ్రీముఖి.. దారుణమైన ట్రోల్స్..

- Advertisement -

యాంకర్ Sreemukhi పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..యాంకర్ గా రానిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అందుకుంది. బుల్లితెరకు గ్లామర్ సొగసులు అద్దిన అతి కొద్దిమంది గ్లామర్ యాంకర్స్ లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు.

అనసూయ, రష్మీ, వర్షిని, విష్ణుప్రియ బాటలోనే ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై తనదైన అందాలతో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో ఏమాత్రం అందాలు దాచుకోకుండా తన హాట్ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది..ఈ మధ్య కాస్త ఎక్కువగా గ్లామర్ ఫోటోలను, బికినీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చ గోడుతుంది.. ఆమె తాజాగా ఓ షోకు వెళ్ళింది అక్కడ బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికింది.. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Sreemukhi
Sreemukhi

తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ వడ్డిస్తూ ఉంటుంది. అలాగే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే హీరోయిన్గా కూడా కొన్ని సినిమాలలో నటించింది. ప్రస్తుతం భోళాశంకర్ , ఎన్.బి.కె 108 చిత్రాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి..ఈ షో తో తన క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక తాజాగా హీరోయిన్ గా పరిచయమైన గుజరాతి భామ మోనాల్ గజ్జర్ తో కలసి శ్రీముఖి ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో సందడి చేశారు. ఇందులో శ్రీముఖి చాలా చిన్న స్కర్ట్ వేసుకొని తన అందాలతో ఆకట్టుకుంది..

- Advertisement -

భూమ్ బద్దల్ పాటకు డాన్స్ చేసి అలరించిన ఈమె ఆ తర్వాత మాకేమో మొత్తం కవర్ చేసుకొని రమ్మని.. కొందరేమో ఫుల్ ఎక్స్పోజ్ చేస్తారు అని ఓంకార్ ఛాతిపై చేయి వేసి మరీ రచ్చ చేసింది. ఓంకార్ తో తమదైన స్టైల్ లో తమను ఎక్స్పోజింగ్ చెయ్యనివ్వరు అని శ్రీముఖి చెప్పింది తర్వాత మోనాల్ గజ్జర్ చుట్టూ తిరుగుతూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా నీ అవ్వ తగ్గేదేలే అంటూ మోనాల్ ను ఒక దెబ్బ కొట్టింది. ఓంకార్ , శ్రీముఖి ల హాట్ రొమాంటిక్ పర్ఫామెన్స్ అందరిని ఆకట్టుకుందనే చెప్పాలి… ఇక ఓంకార్ కూడా తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు.. మొత్తానికి ఈ షో లో శ్రీముఖి చేసిన హంగామా హైలెట్ అయ్యింది.. ఇక ఆ వీడియోను ఒకసారి చూడండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here